ఆధ్యాత్మికత
కాశీ విశ్వనాథాయ నమః

||ॐ|| సుభాషితం ||卐|| శీతాంశు శోభిత కిరీట విరాజమానం! ఫాలేక్షణానల విశోషిత పంచ బాణం!
||ॐ|| సుభాషితం ||卐||
Advertisement
శీతాంశు శోభిత కిరీట విరాజమానం! ఫాలేక్షణానల విశోషిత పంచ బాణం! నాగాధిపారచిత భాసుర కర్మ పూరం! వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం!!
ఆది శంకరాచార్య స్వామి “శ్రీ విశ్వనాథ అష్టకం”
భావార్థం
Advertisement
చల్లని చంద్రకిరీటం ధరించి శోభించే, ఉగ్ర నేత్రాగ్నితో మన్మథుని భస్మం చేసిన, నాగేంద్రుడు అలంకరించిన కర్ణాభరణం కలిగిన, వారాణసీ నగర నాథుడైన విశ్వనాథుని సదా భజిద్దాం...
కాశీ విశ్వనాథాయ నమః గంగాతరంగ రమణీయ జటాధరాయ నమః
హర హర మహాదేవ




