🌻 శుభోదయం 🍁

తలదించుకున్నంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు, తగ్గినంత మాత్రాన చేతకాక కాదు.

కొన్నిసార్లు నెగ్గడం కంటే, తగ్గడం వల్లనే మంచి జరుగుతుంది.

Advertisement

మంచిపని చేసేటప్పుడు మనం కనబడాల్సిన అవసరం లేదు.

కాబట్టి ఏదైనా ప్రతిఫలం ఆశించకుండా — నువ్వు చేయాలి అనుకున్నది నువ్వు చెయ్యి. ఆ దేవుడే నీకు అన్నీ అందేలా చూస్తాడు.

— వాసు ముక్తినూతలపాటి 🙏

Advertisement