పూర్వ పద్ధతి పంచాంగం
తేది: 03.12.2025 — బుధవారం (సౌమ్య వాసరే)


Advertisement

గమనిక:

ఇక్కడ ఇచ్చిన సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.
మీరు నివసిస్తున్న ప్రదేశానుసారం, అలాగే మీ గురువు నేర్పిన విధంగా దీనిని మార్చుకొని చెప్పుకోవచ్చు.


సంధ్యావందనానికి సంకల్పం

Advertisement

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే
శ్రీ మహావిష్ణు రాజ్నేయా ప్రవర్తమానస్య
అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే
వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే
జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య వాయువ్య దిగ్భాగే
(హైదరాబాద్ వారికి మాత్రమే) గంగా–కావేర్యోర్మధ్య ప్రదేశే
శ్రీలక్ష్మీ నివాస గృహే
సమస్థ దేవతా, హరి–హర–గురు–గో–బ్రాహ్మణ చరణ సన్నిధౌ
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే
హేమంత ఋతౌ, మార్గశీర్ష మాసే, శుక్ల పక్షే, త్రయోదశ్యామ్
(సూర్యోదయానికి ఉన్న తిధి — సంధ్యావందనానికి)
సౌమ్య వాసరే, శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే
ఏవం గుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ

శ్రీమాన్ ______ గోత్రః ______ నామధేయః
శ్రీమతః ______ గోత్రస్య ______ నామధేయస్య
మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య
శ్రీ పరమేశ్వరప్రీత్యర్థం
ప్రాతః / మాధ్యాహ్నిక / సాయం సంధ్యాముపాసిష్యే.

(ఇది సంధ్యావందనానికి మాత్రమే.)

Advertisement

ఇతర పూజాకార్యక్రమాలకు సంకల్పం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే
హేమంత ఋతౌ, మార్గశీర్ష మాసే, శుక్ల పక్షే
త్రయోదశ్యౌ పరి చతుర్దశ్యామ్
సౌమ్య వాసరే
అని చెప్పుకోవాలి.


ఇతర ఉపయుక్త విషయాలు

  • సూ.ఉ. 6.18
  • సూ.అ. 5.20
  • శాలివాహనశకం: 1947 వ సంవత్సరం
  • విక్రమార్క శకం: 2082 వ సంవత్సరం
  • కలియుగాబ్దం: 5126 వ సంవత్సరం
  • సంవత్సరం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
  • అయనం: దక్షిణాయనం
  • ఋతువు: హేమంతము
  • మాసం: మార్గశిర
  • పక్షం: శుక్ల పక్షం
  • తిథి: త్రయోదశి — ఉదయం 10.02 వరకు
  • వారం: బుధవారం
  • నక్షత్రం: భరణి — సాయంత్రం 4.51 వరకు
  • అమృతకాలం: మ.12.22 నుండి 1.51 వరకు
  • వర్జ్యం: తె.4.01 నుండి 5.30 వరకు
  • దుర్ముహూర్తం: ప.11.26 నుండి 12.11 వరకు
  • యోగం: పరిఘ — సా.4.30 వరకు
  • కరణం:
    • తైతుల — ఉ.10.02 వరకు
    • గరజి — రా.8.52 వరకు
  • సూర్యోదయం: ఉ.6.00 గంటలకు
  • రాహుకాలం: మ.12.00 నుండి 1.30 వరకు
  • గుళికకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
  • యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు


Advertisement

పుణ్య తిథి

మార్గశిర శుద్ధ చతుర్దశి


ప్రభల విశ్వనాధం
శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ
వనస్థలిపురం, హైదరాబాద్ — 500070.
801-956-6579, 739-686-7592, 984-875-1577


మీ ఆరోగ్యం, శాంతి, క్షేమం కలగాలని ఆకాంక్షిస్తూ...
మాస్క్ ధరించండి. సామాజిక దూరం పాటించండి.