Uncategorized
మహనీయుని మాట

"మోసం చేసిన వారిని క్షమించండి... కాని వారికి మరో అవకాశం మాత్రం ఇవ్వకండి."క్షమించడం వల్ల మనసు తేలిక పడుతుంది.కానీ వారిని తిరిగి ఆహ్వానిస్తే, రెట్టింపు నష్టం జరుగుతుంది. నేటి మంచిమాట 🌼 "మన దగ్గర నేర్చుకున్న వాడు మనల్ని మించిపోతే తప్పులేదు...
"మోసం చేసిన వారిని క్షమించండి... కాని వారికి మరో అవకాశం మాత్రం ఇవ్వకండి."
క్షమించడం వల్ల మనసు తేలిక పడుతుంది.
కానీ వారిని తిరిగి ఆహ్వానిస్తే, రెట్టింపు నష్టం జరుగుతుంది.
Advertisement
నేటి మంచిమాట 🌼
"మన దగ్గర నేర్చుకున్న వాడు మనల్ని మించిపోతే తప్పులేదు...
కానీ మనల్ని ముంచిపోతేనే అసలు కష్టం, తీవ్ర నష్టం."
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
Advertisement
🙏 సర్వేజనాః సుఖినో భవంతు 🙏




