ఓం నమో నారాయణాయ నమః శివాయ
శ్రీ రామ జయరామ జయజయరామ
23 జూన్ 2025 | సోమవారం | దృక్కణిత పంచాంగం
ఈనాటి పర్వం: మాసశివరాత్రి

సంవత్సరం: విశ్వావసు నామ సంవత్సరం — ఉత్తరాయణం
ఋతువు: గ్రీష్మ
మాసం: జ్యేష్ఠ మాసం — కృష్ణ పక్షం
తిథి: త్రయోదశి రాత్రి 10:09 వరకు, తరువాత చతుర్దశి
నక్షత్రం: కృత్తిక మధ్యాహ్నం 03:16 వరకు, తరువాత రోహిణి
యోగం: ధృతి మధ్యాహ్నం 01:17 వరకు, తరువాత శూల
కరణం: గరజి ప 11:46 వరకు, వణజి రా 10:09 వరకు, తరువాత భద్ర

Advertisement


సాధారణ శుభ సమయాలు
11:00 - 12:00
05:00 - 06:30

అమృతకాలం: 01:07 - 02:33
అభిజిత్ ముహూర్తం: 11:43 - 12:36

Advertisement


వర్జ్యం: ఈరోజు లేదు
దుర్ముహూర్తం: 12:36 - 01:28, 03:13 - 04:06
రాహుకాలం: 07:15 - 08:53
గుళికకాలం: 01:48 - 03:26
యమగండం: 10:31 - 12:10
ప్రయాణశూలం: తూర్పు దిక్కు అనుకూలం కాదు


వైదిక కాల విభజన
ప్రాతఃకాలం: 05:36 - 08:14
సంగవకాలం: 08:14 - 10:51
మధ్యాహ్నం: 10:51 - 01:28
అపరాహ్నం: 01:28 - 04:06
సాయంకాలం: 04:06 - 06:43
ప్రదోషకాలం: 06:43 - 08:54
రాత్రి: 08:54 - 11:48
నిశీధి: 11:48 - 12:32
బ్రాహ్మీ ముహూర్తం: 04:09 - 04:53

Advertisement


సూర్యోదయ సూర్యాస్తమయం
విజయవాడ: 05:36 / 06:43
హైదరాబాద్: 05:43 / 06:53

సూర్యరాశి: మిథునం
చంద్రరాశి: వృషభం


శుభాకాంక్షలు
ఈరోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు
ధీర్ఘాయుష్మాన్ భవః
శివరామ గోవింద నారాయణ మహాదేవ శుభాశీస్సులు
శుభమస్తు | సర్వేజనాః సుఖినోభవంతుః


వాసు ముక్తినూతలపాటి
ఫోన్: 99497 22792