♈ మేషం

  • దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
  • కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.
  • బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి.
  • ఆరోగ్య పరిరక్షణ అవసరం.
  • వ్యాపార పెట్టుబడులు ఆలస్యం అవుతాయి.
  • ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు.


Advertisement

♉ వృషభం

  • దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడిని పెంచుతాయి.
  • ఆదాయం తగ్గిపోతుంది.
  • స్వల్ప అనారోగ్యం బాధిస్తుంది.
  • వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
  • ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు.
  • కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేస్తారు.


♊ మిథునం

  • కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
  • గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
  • విలువైన వస్తువులు సేకరిస్తారు.
  • చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వస్తాయి.
  • గృహ సంబంధిత ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
  • వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు.

Advertisement

♋ కర్కాటకం

  • రుణదాతల ఒత్తిడులు పెరుగుతాయి.
  • ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.
  • ఇంటి బయట వివాదాలు తలెత్తుతాయి.
  • ఆలయ దర్శనాలు మానసిక ప్రశాంతతనిస్తాయి.
  • వ్యాపారాలు మందగిస్తాయి.
  • ఉద్యోగులకు స్థానచలనం సూచనలు ఉన్నాయి.


♌ సింహం

  • ప్రముఖుల పరిచయాలు కలుగుతాయి.
  • దూరప్రాంతాల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
  • ధన ఇబ్బందులు తొలగుతాయి.
  • వ్యాపారాల విస్తరణ సాధ్యమవుతుంది.
  • ఉద్యోగులకు అధికారుల నుంచి శుభవార్తలు వస్తాయి.

Advertisement

♍ కన్య

  • వృథా ప్రయాణాలు తప్పవు.
  • ఆరోగ్య జాగ్రత్త అవసరం.
  • భూవివాదాలు చికాకు కలిగిస్తాయి.
  • ఆదాయ మార్గాలు తగ్గుతాయి.
  • వ్యాపారాల్లో స్వల్ప లాభాలు మాత్రమే.
  • నిరుద్యోగ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశం.


♎ తుల

  • కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు.
  • పాత మిత్రులను కలుస్తారు.
  • వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
  • ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి.
  • సహోద్యోగులతో సఖ్యత పెరుగుతుంది.
  • ఆర్థిక పురోగతి కలుగుతుంది.


♏ వృశ్చికం

Advertisement
  • శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.
  • స్థిరాస్తి కొనుగోలు యత్నాలు సఫలం అవుతాయి.
  • కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వస్తాయి.
  • వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి.
  • ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.


♐ ధనుస్సు

  • కుటుంబ సమస్యలు చికాకు కలిగిస్తాయి.
  • దూరప్రయాణాలు వాయిదా మంచిది.
  • స్నేహితులతో విభేదాలు కలుగుతాయి.
  • స్వల్ప అనారోగ్యం బాధిస్తుంది.
  • దైవదర్శనాలు చేస్తారు.
  • వ్యాపార ఆర్థిక ఇబ్బందులు.
  • ఉద్యోగ స్థానచలనం సూచనలు ఉన్నాయి.


♑ మకరం

  • ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు.
  • స్థిరాస్తి విషయంలో సోదరులతో వివాదాలు.
  • ఆకస్మిక ప్రయాణ సూచనలు.
  • వ్యాపార భాగస్వామ్యాలలో జాగ్రత్త అవసరం.
  • ఉద్యోగాలలో అదనపు బాధ్యతలతో విశ్రాంతి లోపిస్తుంది.


♒ కుంభం

  • నిరుద్యోగులకు శుభవార్తలు.
  • చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం.
  • విలువైన వస్త్ర, ఆభరణాల కొనుగోలు.
  • వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.
  • ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది.


♓ మీనం

  • నిరుద్యోగ ప్రయత్నాలలో విజయం.
  • విలువైన వస్తుల లాభాలు.
  • ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.
  • వ్యాపారాలలో కీలక నిర్ణయాలు.
  • ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు పొందుతారు.


🍀 శుభం భూయాత్ 🍀