గురుభ్యో నమః

నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి.
నేడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి.
ఈ సందర్భంగా మన జీవితంలో వెలుగునింపిన గురువులను స్మరించుకోవడం, వీలైతే వారిని సత్కరించడం మనందరి విధి.
చాలామంది గురువు అంటే కేవలం పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులనే భావిస్తారు. కానీ నిజానికి —
- మీ మొదటి గురువు మాతృమూర్తి. ఆమె ఒడిలోనే మీ మొదటి పాఠాలు ప్రారంభమవుతాయి.
- తదుపరి తండ్రి, జీవిత పథంలో సన్మార్గాన్ని చూపుతూ సూచనలు, సలహాలు ఇస్తారు.
- మీ ఉన్నతికి మార్గదర్శకత్వం వహించిన ప్రతి ఒక్కరూ, మీరు నేర్చుకున్న ప్రతి ఒక్కరి దగ్గరా, వారు మీ గురువులే.
కేవలం గురుపూజతోనే ఆగిపోకుండా, మీకు సామర్థ్యం ఉంటే, మీ గురువుల ఆర్థిక స్థితిని గమనించి వారికి తగిన సహాయం చేయడం ద్వారా ఆ ఋణం తీర్చుకోవాలి.
🌸 గురుపూజ దినోత్సవ శుభాకాంక్షలు 🌸
— బి. మల్లికార్జున దీక్షిత్
ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
📞 91333 20425
తరచుగా అడిగే ప్రశ్నలు
గురుపూజ దినోత్సవం ఎవరి జయంతి సందర్భంగా జరుపుకుంటారు?
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా గురుపూజ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజు మన జీవితంలో వెలుగునింపిన గురువులను స్మరించుకోవడం, వీలైతే సత్కరించడం మన విధి.
మన జీవితంలో మొదటి గురువు ఎవరు?
మొదటి గురువు మాతృమూర్తి. ఆమె ఒడిలోనే మొదటి పాఠాలు ప్రారంభమవుతాయి. తరువాత తండ్రి సన్మార్గాన్ని చూపుతూ సూచనలు, సలహాలు ఇస్తారు.
గురువు అంటే పాఠశాల ఉపాధ్యాయులు మాత్రమేనా?
కాదు. మీ ఉన్నతికి మార్గదర్శకత్వం వహించిన ప్రతి ఒక్కరూ, మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారో వారందరూ మీ గురువులే.
గురుపూజ దినోత్సవం రోజు గురువులను ఎలా గౌరవించాలి?
గురువులను స్మరించుకుని, వీలైతే సత్కరించాలి. గురుపూజతోనే ఆగకుండా, సామర్థ్యం ఉంటే గురువుల ఆర్థిక స్థితిని గమనించి తగిన సహాయం చేసి ఆ ఋణం తీర్చుకోవాలి.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
ప్రముఖ హిందువులు నుంచి మరిన్ని
- UKలో నటరాజ స్వామి: ధనుర్మాసం మరియు ప్రశాంత ఉషోదయం
- విదేశాల్లో హిందూ ఆధ్యాత్మిక నాయకులు, ఆలయ వ్యవస్థాపకులు: ప్రవాస హిందూ సమాజాన్ని నిర్మించిన స్వాములు, పూజారులు, సభ నాయకులు
- విదేశాల్లో హిందూ శాస్త్రవేత్తలు, వ్యోమగాములు, వ్యాపార నాయకులు: ప్రయోగశాలలు, అంతరిక్షం, బోర్డ్రూమ్లలోకి తమ విశ్వాసాన్ని తీసుకెళ్లిన 14 మంది
- భగవద్గీతపై ప్రమాణం: గీతపై ప్రమాణ స్వీకారం చేసిన భారతదేశం వెలుపలి 17 మంది నాయకులు
- సింగపూర్, మలేషియా, బాలి మరియు UAEలోని ప్రముఖ హిందువులు: హిందూ బోర్డు నాయకులు, కావడి మోసే మంత్రులు, బాలినీస్ గవర్నర్ మరియు గల్ఫ్ ఆలయాల నిర్మాతలు




