నాస్తిక వాదులకు ప్రశ్న

భారతదేశంలో హిందువులు లేకపోతే మీరు ఎవరిపై పోరాటం చేస్తారు?
మీకు ముస్లింలతో ప్రమాదం లేదు అనుకుంటే, భారతదేశం ముస్లిం దేశంగా మారితే మీరు ఇక్కడ జీవించగలరా?

Advertisement

ఒకవేళ జీవించగలరని అనుకుంటే…
అయితే సిరియా, లెబనాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వంటి ముస్లిం దేశాలలో మీ నాస్తికులు ఎందుకు కనిపించడం లేదు?
అక్కడ మీ నాస్తిక భావజాలం వినిపిస్తే ఎందుకు అడ్డంగా నరికేస్తున్నారు?

Advertisement

క్రైస్తవులకు సూటి ప్రశ్న

భారతదేశంలో హిందువులు లేకపోతే మీరు ఎవరిని మతమార్పిడి చేయగలరు?
మీరు ముస్లింలను మతమార్పిడి చేయగలరా? చేస్తే ఎంతవరకు చేయగలరు?

ఒకవేళ భారతదేశం ముస్లిం దేశంగా మారితే మీరు ఇక్కడ జీవించగలరా?
లేదా మీ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి ముస్లింలుగా మారిపోతారా?

Advertisement

మీకు నిజంగా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చే సామర్థ్యం ఉంటే…
ఒకప్పుడు సంపూర్ణ క్రైస్తవ దేశాలుగా ఉన్న అనేక దేశాలు ఎందుకు ముస్లిం దేశాలుగా మారిపోయాయి?
వాటిని ఎందుకు కాపాడుకోలేకపోయారు?


సెక్యులర్ హిందువులకు ప్రశ్న

అన్ని మతాలు సమానమని నమ్మే అమాయక హిందువులారా…
ఒకవేళ భారతదేశం ఇస్లాం దేశమైపోతే మీరు జీవించగలరా?

Advertisement

పాకిస్తాన్లో ఒకప్పుడు 22% హిందువులు ఉండేవారు.
ఇప్పుడు కేవలం 1% మాత్రమే మిగిలారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో హిందువులే లేరు.
బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇతర ముస్లిం దేశాలలో హిందువులపై రోజూ హింస జరుగుతున్న సంగతి మీకు తెలుసా?

మన హిందువులకు ప్రపంచంలో మనకంటూ ఒకే దేశం మిగిలి ఉంది – అది భారత్.
అయినా మనమే కులాల కోసం పోరాడుతూ, విభజించుకుంటూ ఉంటే…
మనకు ఎక్కడా భవిష్యత్తు ఉండదు.


చరిత్ర చెప్పే హెచ్చరిక

  • నేటి ఆఫ్ఘనిస్తాన్ – ఒకప్పటి గాంధార దేశం.
  • మొన్నటివరకు మన తూర్పు బెంగాల్ – నేడు బంగ్లాదేశ్.
  • కాశ్మీరీ పండిట్లు – నిన్న మాయమైపోయారు.

Advertisement

మన చరిత్ర, మన ఇతిహాసాలు ఒకటే చెబుతున్నాయి:
👉 మన అమాయకత్వం
👉 మన అనైక్యత
ఇవే మన శత్రువులకు ఆయుధం.


తాత్పర్యం

హిందూ బంధువులారా,
మేల్కొనాలి… ఏకమవ్వాలి…
లేకపోతే మన భవిష్యత్తు చీకటిలో కలసిపోతుంది.

భారత్ మాతాకి జై!