07-02-2026 శనివారం రాశి ఫలితాలు | AVB Subbarao

శ్రీ గురుభ్యోనమః 🙏 AVB SUBBARAO998525580507-02-2026 శనివారం రాశి ఫలితాలు మేషం చేపట్టిన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ద వహించాలి.
శ్రీ గురుభ్యోనమః 🙏
AVB SUBBARAO
9985255805
07-02-2026 శనివారం రాశి ఫలితాలు
మేషం
చేపట్టిన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ద వహించాలి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దూర ప్రయాణ సూచనలున్నవి. సోదరుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. వ్యాపారాలలో తొందరపాటు పనిచేయదు.
వృషభం
దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది. వృధా ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యవిషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
మిధునం
నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
కర్కాటకం
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను అందుకుంటాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
సింహం
ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలు వేగవంతం చేస్తారు. వృత్తి ఉద్యోగాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
కన్య
చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.
తుల
వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానాలు ఉంటాయి. వ్యాపారపరంగా ఎదురైనా అవరోధాలను అధిగమిస్తారు. సంతానం విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దూర ప్రాంతాల మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు.
వృశ్చికం
భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్ధిక సహాయం అందుతుంది.
ధనస్సు
విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు. విందు వినోద కార్యక్రమాలు ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు.
మకరం
ఉద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి హోదాలు పెరుగుతాయి. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
కుంభం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
మీనం
వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో స్వంత ఆలోచనలను ఆచరణలో పెడతారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు
07-02-2026 శనివారం మేష రాశి వారికి ఫలితాలు ఎలా సూచించారు?
మేష రాశి వారికి మిత్రుల సహాయ సహకారాలు, ఆశాజనకమైన ఆర్థిక పరిస్థితి, సోదరుల నుంచి ఆర్థిక సహాయం సూచించారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలని, వ్యాపారాలలో తొందరపాటు పనిచేయదని చెప్పారు.
07-02-2026 న ఏ రాశి వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు?
వృషభ రాశి వారికి ఒత్తిడి, వృధా ఖర్చులు, కుటుంబ సభ్యులతో వివాదాలు సూచించారు. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
07-02-2026 రాశి ఫలితాల్లో నిరుద్యోగులకు అవకాశాలు ఏ రాశులకు సూచించారు?
మిధునం, కర్కాటకం, కుంభం రాశుల నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సూచించారు. కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుందని చెప్పారు.
07-02-2026 న వ్యాపారంలో లాభాలు ఏ రాశులకు సూచించారు?
మిధున రాశి వారు నూతన కార్యక్రమాలతో లాభాలు, కర్కాటక రాశి వారు భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు, ధనస్సు రాశి వారు వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారని సూచించారు.
07-02-2026 న వాహనం, గృహోపకరణాలు, భూమి కొనుగోలుకు ఏ రాశులకు అనుకూలమని చెప్పారు?
మీన రాశి వారికి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయని, ధనస్సు రాశి వారు విలువైన గృహోపకరణాలు కొంటారని సూచించారు. వృశ్చిక రాశి వారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారని చెప్పారు.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
homebanner నుంచి మరిన్ని
- పితృయజ్ఞాల్లోని స్వధాదేవి ఎవరు? | పితృదేవతారాధనా రహస్యాలు
- కంచి పరమాచార్య మహిమ | మా జీవితాలకు మాష్టర్ – నిజ జీవిత అనుభవం
- లలితా సహస్ర నామంలో అమ్మవారి సగుణరూప వర్ణన | చంద్రవిద్య శ్లోకాల మహిమ
- సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము | 16 ఏప్రిల్ 2026 | పంచాంగ వివరాలు
- గ్రహ మూర్తి అంటే ఏమిటి? | సువర్ణ, రజిత, తామ్ర, లోహ మూర్తుల ఫలితాలు



