కంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయము అఖిలభారత బ్రాహ్మణ కరివేన నిత్య అన్నదాన సత్రము వారి ఆధ్వర్యంలో రాయలసీమలోని కర్నూలు నందు గత మూడు సంవత్సరములుగా

అనుభవజ్ఞులైన అధ్యాపకులు చతుర్వేదములు చక్కగా విద్యాబోధన చేస్తున్నారు

Advertisement

ఈ చతుర్వేద పాఠశాల దినదిన ప్రవర్థమానముగా ముందుకు సాగుతూ ఉన్నది

Advertisement

ఇంకా ఎంతోమంది బ్రాహ్మణ విద్యార్థులకు చేరువవ్వాలని సదుద్దేశముతో
కొత్తగా ఋగ్వేద స్మార్త గురువులను నియమించడం జరిగినది
ఆసక్తిగల బ్రాహ్మణ విద్యార్థులు క్రింద ఇవ్వబడిన ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చును.

చక్కటి భోజనము, వైద్య, వసతి కలదు.

కంచి కామకోటి పీఠ శంకర వేద విద్యాలయము అఖిలభారత బ్రాహ్మణ కరివేన సత్రము
కర్నూలు.

Advertisement

K శ్రీ దత్త శర్మ .
82772 46156

మేడవరం శ్రీ ప్రణవ శర్మ.
6281846535

పాఠశాల యాజమాన్యము
97048 33439