ప్రేమ పేరిట మోసం – ఒక యువతి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన కథ | లవ్ జీహాద్

లవ్ జీహాద్.. ప్రేమ కోసం మతం మార్చుకుని, చివరకు కన్నబిడ్డతో వీధులపాలైన ఒక హిందూ యువతి దీనగాథ ఇది.. ప్రేమ పేరిట మోసం: లవ్ జీహాద్..కన్నబిడ్డతో వీధులపాలైన బ్రాహ్మణ యువతిఒకప్పుడు అల్లారుముద్దుగా పెరిగిన ఆ బ్రాహ్మణ యువతి, ప్రేమ అనే మాయలో పడి సర్వ
లవ్ జీహాద్..
ప్రేమ కోసం మతం మార్చుకుని, చివరకు కన్నబిడ్డతో వీధులపాలైన ఒక హిందూ యువతి దీనగాథ ఇది..
ప్రేమ పేరిట మోసం: లవ్ జీహాద్..
కన్నబిడ్డతో వీధులపాలైన బ్రాహ్మణ యువతి
ఒకప్పుడు అల్లారుముద్దుగా పెరిగిన ఆ బ్రాహ్మణ యువతి, ప్రేమ అనే మాయలో పడి సర్వం కోల్పోయింది. కోల్‌కతాకు చెందిన *సృష్టి త్రిపాఠి, బెంగళూరు బి.టి.ఎం లేఅవుట్‌కు చెందిన *సయ్యద్ ఇంతియాజ్ అనే యువకుడిని ప్రేమించింది. ఆ ప్రేమ కోసం తన మతాన్ని, కన్నవారిని, చివరికి తన మూలాలను కూడా వదులుకుంది. పెళ్లి కోసం తన పేరును జైనబ్ అని మార్చుకుంది.. మతం మారింది..
నిరాశ్రయురాలిగా రోడ్డుపై పడింది..పెళ్ళైన కొన్నాళ్లకే అసలు రంగు బయటపడింది. ప్రస్తుతం ఆమె కేవలం రెండు నెలల పసికందుతో వీధులపాలైంది.
సయ్యద్ కుటుంబ సభ్యులు ఆమెను కనీసం ఇంట్లోకి కూడా రానివ్వడం లేదు. "మాకు ఈ కోడలు వద్దు, ఈ బిడ్డ అసలే వద్దు" అంటూ నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టారు.
చేతిలో చిల్లిగవ్వ లేదు, ఆకలితో అలమటిస్తున్న పసిబిడ్డను పట్టుకుని, ఆ తల్లి చేస్తున్న రోదనలు అరణ్య రోదనలుగా మిగిలిపోయాయి.
తనను నమ్ముకున్న వాడి కోసం సర్వం వదులుకున్న ఆ యువతికి దక్కింది అవమానం, ఆకలి మరియు కన్నీళ్లు మాత్రమే.
కన్నవారిని, ధర్మాన్ని కాదని అపరిచితులను నమ్మి వెళ్లేముందు ఒక్కసారి ఆలోచించండి. భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని ఎలా ఛిన్నాభిన్నం చేస్తాయో సృష్టి (జైనబ్) పరిస్థితే నిదర్శనం. హిందూ ధర్మపు విలువలని, సంస్కృతిని విస్మరించి, పరమత వ్యామోహంలో పడితే కలిగే పరిణామాలు ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పడానికి ఈ ఘటనే ఒక సాక్ష్యం.
ఇప్పటికైనా మేల్కొందాం.. మన ఆడబిడ్డలను కాపాడుకుందాం!
LoveJihad




