08-02-2026 దృగ్గణిత పంచాంగం: తిథి, నక్షత్రం, యోగం, కరణం, శుభముహూర్తాలు

🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏శ్రీ రామ జయరామ జయజయరామ👉 08, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం 🌻------------------------------------🌻స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణంశిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షంతిథి : సప్తమి రా.
🙏 ఓం నమో నారాయణాయ - నమః శివాయ | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 08, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / మాఘమాసం / కృష్ణ పక్షం
తిథి : సప్తమి రా.తె (09) 05.01 వరకు ఉపరి అష్టమి
వారం : ఆదివారం ( భానువాసరే )
నక్షత్రం : స్వాతి రా.తె (09) 05.01 వరకు ఉపరి విశాఖ
యోగం : గండ రా 12.08 వరకు ఉపరి వృద్ధి
కరణం : భద్ర మ 03.54 బవ రా.తె (09) 05.01 వరకు
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఉ 07.00 - 08.30 మ 02.00 - 04.00
అమృత కాలం : రా 07.18 - 09.04
అభిజిత్ కాలం : ప 11.59 - 12.45
💫---------------------------------💫
వర్జ్యం : ఉ 08.40 - 10.26
దుర్ముహూర్తం : సా 04.35 - 05.21
రాహు కాలం : సా 04.41 - 06.07
గుళికకాళం : మ 03.14 - 04.41
యమగండం : మ 12.22 - 01.48
ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.36 - 08.54
సంగవ కాలం : 08.54 - 11.13
మధ్యాహ్న కాలం : 11.13 - 01.31
అపరాహ్న కాలం : మ 01.31 - 03.49
ఆబ్ధికం తిధి : మాఘ బహుళ సప్తమి
సాయంకాలం : సా 03.49 - 06.07
ప్రదోష కాలం : సా 06.07 - 08.37
రాత్రి కాలం : రా 08.37 - 11.57
నిశీధి కాలం : రా 11.57 - 12.46
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.56 - 05.46
🙏--------------🙏-------------🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.36 | సా 06.07 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.46 | సా 06.15 హైదరాబాద్
సూర్యరాశి : మకరం | చంద్రరాశి : తుల
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 -------------🙌-------------🙌




