26 ఫిబ్రవరి 2026 పంచాంగం – తిథి, నక్షత్రం వివరాలు

🙏 ఓం నమో నారాయణాయః - నమః శివాయః | 🙏శ్రీ రామ జయరామ జయజయరామ👉 26, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం 🌻------------------------------------🌻స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణంశిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షంతిథి : దశమి రా 12.
🙏 ఓం నమో నారాయణాయః - నమః శివాయః | 🙏
శ్రీ రామ జయరామ జయజయరామ
👉 26, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షం
తిథి : దశమి రా 12.33 వరకు ఉపరి ఏకాదశి
వారం : గురువారం ( గురువాసరే )
నక్షత్రం : మృగశిర మ 12.11 వరకు ఉపరి ఆరుద్ర
యోగం : ప్రీతి రా 10.33 వరకు ఉపరి ఆయుష్మాన్
కరణం : తైతుల మ 01.36 గరజి రా 12.33 ఉపరి వణజి
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఉ 09.00 - 10.00 & 11.00 - 12.00
అమృత కాలం : రా 01.23 - 02.53
అభిజిత్ కాలం : ప 11.57 - 12.44
💫---------------------------------💫
వర్జ్యం : రా 08.06 - 09.37
దుర్ముహూర్తం : ఉ 10.23 - 11.10 మ 03.05 - 03.52
రాహు కాలం : మ 01.49 - 03.17
గుళికకాళం : ఉ 09.24 - 10.52
యమగండం : ఉ 06.27 - 07.56
ప్రయాణశూల : దక్షిణ దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.27 - 08.49
సంగవ కాలం : 08.49 - 11.10
మధ్యాహ్న కాలం : 11.10 - 01.31
అపరాహ్న కాలం : మ 01.31 - 03.52
ఆబ్ధికం తిధి : ఫాల్గుణ శుద్ధ దశమి
సాయంకాలం : సా 03.52 - 06.13
ప్రదోష కాలం : సా 06.13 - 08.40
రాత్రి కాలం : రా 08.40 - 11.56
నిశీధి కాలం : రా 11.56 - 12.45
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.49 - 05.38
🙏--------------🙏-------------🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.27 | సా 06.13 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.37 | సా 06.22 హైదరాబాద్
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : మిధునం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 -------------🙌-------------🙌
తరచుగా అడిగే ప్రశ్నలు
26 ఫిబ్రవరి 2026 తిథి ఏమిటి?
26 ఫిబ్రవరి 2026 గురువారం ఫాల్గుణ మాసం శుక్ల పక్ష దశమి రాత్రి 12.33 వరకు ఉంది, తర్వాత ఏకాదశి. ఆబ్ధికం తిధి ఫాల్గుణ శుద్ధ దశమి.
26 ఫిబ్రవరి 2026 నక్షత్రం, యోగం ఏవి?
నక్షత్రం మృగశిర మధ్యాహ్నం 12.11 వరకు, తర్వాత ఆరుద్ర. యోగం ప్రీతి రాత్రి 10.33 వరకు, తర్వాత ఆయుష్మాన్.
26 ఫిబ్రవరి 2026 రాహు కాలం, యమగండం ఎప్పుడు?
రాహు కాలం మధ్యాహ్నం 01.49 - 03.17, యమగండం ఉదయం 06.27 - 07.56, గుళిక కాలం ఉదయం 09.24 - 10.52. వర్జ్యం రాత్రి 08.06 - 09.37.
26 ఫిబ్రవరి 2026 అమృత కాలం, అభిజిత్ ముహూర్తం ఎప్పుడు?
అమృత కాలం రాత్రి 01.23 - 02.53, అభిజిత్ కాలం 11.57 - 12.44. సాధారణ శుభ సమయాలు ఉదయం 09.00 - 10.00 మరియు 11.00 - 12.00.
26 ఫిబ్రవరి 2026 సూర్యోదయం, సూర్యాస్తమయం ఎప్పుడు?
విజయవాడలో సూర్యోదయం ఉదయం 06.27, సూర్యాస్తమయం సాయంత్రం 06.13. హైదరాబాద్‌లో సూర్యోదయం 06.37, సూర్యాస్తమయం 06.22.
26 ఫిబ్రవరి 2026న ఏ దిక్కుకు ప్రయాణం మంచిది కాదు?
ఆ రోజు గురువారం ప్రయాణశూల దక్షిణ దిక్కుకు ఉంది, కాబట్టి దక్షిణ దిశ ప్రయాణం పనికిరాదని పంచాంగం సూచిస్తుంది.




