26 ఫిబ్రవరి 2026 గురువారం రాశిఫలాలు | ఈ రోజు 12 రాశుల ఫలితాలు

☘️🙏🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏☘️🔹 ముక్తినూతలపాటి వాసు 🔹📅 26-02-2026 / గురువారం / రాశిఫలాలు 🔴 మేషంప్రయాణాలలో శ్రమాధిక్యత. వృత్తి, వ్యాపారాలు నిరాశగా సాగుతాయి.
☘️🙏🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏☘️
🔹 ముక్తినూతలపాటి వాసు 🔹
📅 26-02-2026 / గురువారం / రాశిఫలాలు
🔴 మేషం
ప్రయాణాలలో శ్రమాధిక్యత. వృత్తి, వ్యాపారాలు నిరాశగా సాగుతాయి. దైవ భక్తి పెరుగుతుంది. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలుంటాయి. ధన పరంగా కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి.
🟢 వృషభం
సమాజంలో విశేషమైన ఆదరణ కలుగుతుంది. కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున సమస్యలు తొలగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
🟡 మిధునం
ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. చేతిలో డబ్బు నిలువదు. వృధా ఖర్చులు అధికమౌతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమౌతుంది. ఆలయాలు సందర్శిస్తారు.
🟠 కర్కాటకం
ఒక విషయమై పెద్దలను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. దీర్ఘకాలికంగా వసూలుకాని మొండి బాకీలు వసూలు అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
🟣 సింహం
సన్నిహితుల నుండి కీలకమైన సమాచారం సేకరిస్తారు. మిత్రులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగలాభం కలుగుతుంది. చిన్న ప్రయత్నంతో కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆర్ధిక లాభాలుంటాయి.
🔵 కన్య
నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు కలుగుతాయి. చిన్న విషయాలకు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. పనులలో శ్రమ అధికమౌతుంది. ప్రయాణాలలో మార్పులుంటాయి. ఉద్యోగ విషయంలో అధికారులతో సమస్యలు కలుగుతాయి.
⚖️ తుల
మానసిక ప్రశాంతత కోసం దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిలకడలేని ఆలోచనలతో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. సహాయం అందించిన సన్నిహితుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగక అసంతృప్తి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి.
🦂 వృశ్చికం
కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. గృహమున శుభకార్యముల కొరకు ధన వ్యయం చేస్తారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహన లాభం కలుగుతుంది. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.
🏹 ధనస్సు
భూ సంభందిత క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. చేపట్టిన పనులలో విజయం వరిస్తుంది. పెద్దల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో సానుకూల ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
🐊 మకరం
కొన్ని వ్యవహారాలు మధ్యలో ఆపివేస్తారు. బంధు మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి.
🏺 కుంభం
మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. సంతానం విద్యా విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఋణ సంబంధిత ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలసిరావు. భాగస్వామ్యం వ్యాపారాలు కలసిరావు. ఉద్యోగాల్లో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.
🐟 మీనం
సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు సమస్యలు తొలగుతాయి. నూతన వ్యాపార విషయమై సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.
🍁 శుభం భూయాత్ 🍀
తరచుగా అడిగే ప్రశ్నలు
26 ఫిబ్రవరి 2026 రాశిఫలాలు ఎవరు అందించారు?
26-02-2026 గురువారం రాశిఫలాలను ముక్తినూతలపాటి వాసు అందించారు. ఇందులో మేషం నుండి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఉన్నాయి.
26 ఫిబ్రవరి 2026 మేష రాశి ఫలితం ఏమిటి?
మేష రాశి వారికి ప్రయాణాలలో శ్రమాధిక్యత, వ్యాపారాలు, ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సూచించబడ్డాయి. ఆర్థికపరంగా అనుకూలంగా ఉండి, ధన పరంగా కీలక నిర్ణయాలు కలిసి వస్తాయని చెప్పబడింది.
26 ఫిబ్రవరి 2026న ఏ రాశులకు ఆర్థిక లాభాలు సూచించబడ్డాయి?
సింహ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆర్ధిక లాభాలు, ధనస్సు రాశి వారికి భూ క్రయవిక్రయాలలో లాభం మరియు మంచి ధన ఆదాయం సూచించబడ్డాయి. కర్కాటక రాశికి మొండి బాకీలు వసూలు అవుతాయని చెప్పబడింది.
26 ఫిబ్రవరి 2026న ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది?
మిధున రాశికి వృధా ఖర్చులు, స్వల్ప అనారోగ్యం; మకర, కుంభ రాశులకు బంధు మిత్రులతో అకారణ కలహాలు సూచించబడ్డాయి. కన్య రాశికి ఉద్యోగ విషయంలో అధికారులతో సమస్యలు ఉండవచ్చని చెప్పబడింది.
26 ఫిబ్రవరి 2026న నిరుద్యోగులకు ఏ రాశుల్లో శుభ ఫలితం సూచించబడింది?
సింహ రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగలాభం, ధనస్సు రాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలలో సానుకూల ఫలితాలు సూచించబడ్డాయి.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
homebanner నుంచి మరిన్ని
- పితృయజ్ఞాల్లోని స్వధాదేవి ఎవరు? | పితృదేవతారాధనా రహస్యాలు
- కంచి పరమాచార్య మహిమ | మా జీవితాలకు మాష్టర్ – నిజ జీవిత అనుభవం
- లలితా సహస్ర నామంలో అమ్మవారి సగుణరూప వర్ణన | చంద్రవిద్య శ్లోకాల మహిమ
- సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము | 16 ఏప్రిల్ 2026 | పంచాంగ వివరాలు
- గ్రహ మూర్తి అంటే ఏమిటి? | సువర్ణ, రజిత, తామ్ర, లోహ మూర్తుల ఫలితాలు




