27 ఫిబ్రవరి 2026 శుక్రవారం రాశిఫలాలు – అన్ని రాశుల దినఫలాలు

🙏 27, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం 🙏ఓం నమో నారాయణాయః - నమః శివాయఃశ్రీ రామ జయరామ జయజయరామ🌻------------------------------------🌻స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణంశిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షంతిథి : ఏకాదశి రా 10.
🙏 27, ఫిబ్రవరి, 2026 ✍ దృగ్గణిత పంచాంగం 🙏
ఓం నమో నారాయణాయః - నమః శివాయః
శ్రీ రామ జయరామ జయజయరామ
🌻------------------------------------🌻
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం
శిశిర ఋతౌః / ఫాల్గుణమాసం / శుక్ల పక్షం
తిథి : ఏకాదశి రా 10.32 వరకు ఉపరి ద్వాదశి
వారం : శుక్రవారం ( భృగువాసరే )
నక్షత్రం : ఆరుద్ర ఉ 10.48 వరకు ఉపరి పునర్వసు
యోగం : ఆయుష్మాన్ రా 07.44 వరకు ఉపరి సౌభాగ్య
కరణం : వణజి ఉ 11.31 భద్ర రా 10.32 ఉపరి బవ
👉 -----ॐ సాధారణ శుభ సమయాలు -----ॐ
ఉ 10.00 - 11.00 సా 05.00 - 06.00
అమృత కాలం : ఈరోజు లేదు
అభిజిత్ కాలం : ప 11.57 - 12.44
💫---------------------------------💫
వర్జ్యం : రా 10.12 - 11.43
దుర్ముహూర్తం : ఉ 08.45 - 09.38 మ 12.44 - 01.31
రాహు కాలం : ఉ 10.52 - 12.20
గుళికకాళం : ఉ 07.55 - 09.23
యమగండం : మ 03.17 - 04.45
ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు
👉 ॐ౼౼౼౼ వైదిక విషయాలు ౼౼౼౼౼ॐ 🌻
ప్రాతః కాలం : ఉ 06.27 - 08.48
సంగవ కాలం : 08.48 - 11.10
మధ్యాహ్న కాలం : 11.10 - 01.31
అపరాహ్న కాలం : మ 01.31 - 03.52
ఆబ్ధికం తిధి : ఫాల్గుణ శుద్ధ ఏకాదశి
సాయంకాలం : సా 03.52 - 06.14
ప్రదోష కాలం : సా 06.14 - 08.40
రాత్రి కాలం : రా 08.40 - 11.55
నిశీధి కాలం : రా 11.55 - 12.44
బ్రాహ్మీ ముహూర్తం : తె 04.48 - 05.37
🙏--------------🙏-------------🙏
సూర్యోదయాస్తమాలు : ఉ 06.27 | సా 06.14 విజయవాడ
సూర్యోదయాస్తమాలు : ఉ 06.36 | సా 06.22 హైదరాబాద్
సూర్యరాశి : కుంభం | చంద్రరాశి : మిధునం/కర్కాటకం
ఈరోజు జన్మదినం / వివాహవార్షికోత్సవం జరుపుకునే
ఆత్మీయులకు శుభాశీస్సులు - ధీర్ఘాయుష్మాన్ భవః
వాసు ముక్తినూతలపాటి, ఫోన్ 99497 22792
🙌 -------------🙌-------------🙌*
🐏 మేషం
ఆలయ దర్శనాలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. పనులలో ఆటంకాలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయమై శ్రద్ద అవసరం. వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.
🐂 వృషభం
దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉండవు. వృత్తి ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. వ్యాపారాలలో తగిన లాభం పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.
👬 మిధునం
వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉన్నట్టుండి నిర్ణయాలలో మార్పులు చేసుకుని ఇబ్బంది పడతారు. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలలో దృష్టి పెట్టడం మంచిది. బంధువర్గంతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు కష్టంగా ఉంటాయి.
🦀 కర్కాటకం
కొత్త పనులు శ్రీకారం చుడతారు. దూర ప్రాంత బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో విలువ పెరుగుతుంది. విలువైన వస్తు, వస్త్ర, ధన లాభాలున్నాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
🦁 సింహం
విందు వినోదాది కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటను ఇస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు. ఉద్యోగ విషయమై శుభవార్త అందుతుంది.
👧 కన్య
ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు వలన ఆర్ధిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అవాంతరాలు కలిగి మధ్యలో నిలిచిపోతాయి. వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ద్విస్వభావ ఆలోచనలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
⚖️ తుల
ప్రయాణాలు చికాకు కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని పనులు వాయిదా వెయ్యడం మంచిది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. ఉద్యోగమున శ్రమ తప్పదు.
🦂 వృశ్చికం
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో సంతృప్తి కలుగుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. విభేదించినవారే దగ్గరవుతారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.
🏹 ధనస్సు
అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. సన్నిహితుల కలయిక సంతోషం కలిగిస్తుంది. చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం లభిస్తుంది. వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ విషయమై ఇరుక్కున్న సమస్యల నుండి చాకచక్యంగా బయటపడతారు.
🐐 మకరం
కొన్ని వ్యవహారాలలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. శ్రమతో ప్రయాణాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగములలో పని ఒత్తిడి పెరుగుతుంది. దైవ భక్తి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించడం మంచిది. మిత్రుల నుండి సమస్యలు కలుగుతాయి.
🏺 కుంభం
ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం అంతగా అనుకూలించదు. సన్నిహితులతో దూరంగా మెలగడం మంచిది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. చేసిన పని మళ్ళీ మళ్ళీ చెయ్యవలసిన రావచ్చు. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉండవు.
🐟 మీనం
ప్రయాణాలలో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. చాలా కాలంగా తీరని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరుగుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి. బంధుమిత్రులతో అనుకూల వాతావరణం ఉంటుంది.
🍁 శుభం భూయాత్ 🍀
తరచుగా అడిగే ప్రశ్నలు
27 ఫిబ్రవరి 2026 శుక్రవారం ఏ రాశులకు అనుకూలం?
వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీనం రాశులకు ఆ రోజు శుభవార్తలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార లాభాలు సూచించబడ్డాయి.
27 ఫిబ్రవరి 2026 ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి?
మేషం, మిధునం, కన్య, తుల, మకరం, కుంభం రాశులకు పని ఒత్తిడి, ప్రయాణ ఇబ్బందులు, ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అని సూచన. కన్య రాశి వారు తొందరపాటు నిర్ణయాలు మానుకోవడం మంచిది.
27 ఫిబ్రవరి 2026 రాహు కాలం, వర్జ్యం ఎప్పుడు?
రాహు కాలం ఉ 10.52 - 12.20, వర్జ్యం రా 10.12 - 11.43. దుర్ముహూర్తం ఉ 08.45 - 09.38 మరియు మ 12.44 - 01.31.
27 ఫిబ్రవరి 2026 తిథి, నక్షత్రం ఏమిటి?
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి రా 10.32 వరకు, తర్వాత ద్వాదశి. నక్షత్రం ఆరుద్ర ఉ 10.48 వరకు, తర్వాత పునర్వసు. ఆ రోజు అమృత కాలం లేదు.
27 ఫిబ్రవరి 2026 హైదరాబాద్, విజయవాడలో సూర్యోదయం ఎప్పుడు?
విజయవాడలో సూర్యోదయం ఉ 06.27, సూర్యాస్తమయం సా 06.14. హైదరాబాద్లో సూర్యోదయం ఉ 06.36, సూర్యాస్తమయం సా 06.22.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
homebanner నుంచి మరిన్ని
- పితృయజ్ఞాల్లోని స్వధాదేవి ఎవరు? | పితృదేవతారాధనా రహస్యాలు
- కంచి పరమాచార్య మహిమ | మా జీవితాలకు మాష్టర్ – నిజ జీవిత అనుభవం
- లలితా సహస్ర నామంలో అమ్మవారి సగుణరూప వర్ణన | చంద్రవిద్య శ్లోకాల మహిమ
- సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము | 16 ఏప్రిల్ 2026 | పంచాంగ వివరాలు
- గ్రహ మూర్తి అంటే ఏమిటి? | సువర్ణ, రజిత, తామ్ర, లోహ మూర్తుల ఫలితాలు




