సత్సంగం – ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు జీవన సత్యాలు
చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలుకానీ,బ్రతకడానికి అది జీవితాంతం కావాలి.
చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు
కానీ,
బ్రతకడానికి అది జీవితాంతం కావాలి.
నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు.
ధైర్యం కోల్పోవడమే!!!!!
ఎలాంటి పరిస్థితుల్లోకూడా ధైర్యంకోల్పోవద్దు..
ఎప్పుడు బేలాగా ఏడవద్దు.
పిరికితనము మనిషిని ప్రతి క్షణము చంపుతుంది.
అన్ని కోల్పోయినా.. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు.
అదొక్కటి ఉంటే చాలు.
మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు.
మనల్ని బలవంతులుగా మార్చే
ప్రతీ అంశాన్ని తీసుకుందాం..
బలహీనులుగా మార్చే ప్రతీ ఆలోచనలను తిరస్కరిద్దాం…..!
ఎదురుగా ఉన్నప్పుడు
పిలిచే హృదయము కన్నా..
దూరంగా ఉన్నప్పుడు
తలిచే హృదయము గొప్పది..!
తేనెలో ముంచిన వేప
తన తత్వాన్ని కోల్పోలేదు
పాముకు ఎన్ని పాలు పోసినా
విషం మాత్రం తగ్గిపోదు
అలాగే మనుసులో
చెడు ఆలోచనలు నింపుకొని
అనునిత్యం గంగ స్నానం చేసినా.
వారిలోని
మలినాలు తొలిగిపోవు
చెడుగుణం మారిపోదు.
ఆనందం, నమ్మకం
అమ్మకానికి దొరకవు.
ఆనందం
మనుషులతో పంచుకోవాలి,
నమ్మకం
మనసులో పెంచుకోవాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు
నిజమైన మరణం అంటే ఏమిటి?
నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడమే. చావడానికి ఒక్క క్షణం ధైర్యం చాలు, కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి.
అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసం ఎందుకు కోల్పోకూడదు?
అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసం ఒక్కటి ఉంటే చాలు. దానితో మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు.
పిరికితనం మనిషిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
పిరికితనం మనిషిని ప్రతి క్షణం చంపుతుంది. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోకుండా, బేలగా ఏడవకుండా ఉండాలి.
గంగ స్నానం చేసినా చెడు గుణం ఎందుకు మారదు?
తేనెలో ముంచిన వేప తన తత్వాన్ని కోల్పోదు, పాముకు ఎన్ని పాలు పోసినా విషం తగ్గదు. అలాగే మనసులో చెడు ఆలోచనలు నింపుకుని నిత్యం గంగ స్నానం చేసినా మలినాలు తొలగిపోవు.
ఆనందం, నమ్మకం ఎలా పెంచుకోవాలి?
ఆనందం, నమ్మకం అమ్మకానికి దొరకవు. ఆనందాన్ని మనుషులతో పంచుకోవాలి, నమ్మకాన్ని మనసులో పెంచుకోవాలి.
ఎలాంటి హృదయం గొప్పది?
ఎదురుగా ఉన్నప్పుడు పిలిచే హృదయం కన్నా, దూరంగా ఉన్నప్పుడు తలచే హృదయం గొప్పది.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
homebanner నుంచి మరిన్ని
- పితృయజ్ఞాల్లోని స్వధాదేవి ఎవరు? | పితృదేవతారాధనా రహస్యాలు
- లలితా సహస్ర నామంలో అమ్మవారి సగుణరూప వర్ణన | చంద్రవిద్య శ్లోకాల మహిమ
- సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము | 16 ఏప్రిల్ 2026 | పంచాంగ వివరాలు
- లిపిడ్ ప్రొఫైల్ అంటే ఏమిటి? 🤔
- బ్రాహ్మణి దేవి – సృష్టి యొక్క ఆదిశక్తి | సప్తమాతృకల మహిమ




