🌻🌹🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷🌴🌻

జీవితంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత….
నాలుగు రకములైన మాటలు వినపడతాయి.
తస్మాత్ జాగ్రత్త.

Advertisement

1) పొగడ్త

2) తెగడ్త (నిరసించుట)

Advertisement

3) స్వకార్యసాధన కొరకు ప్రయత్నం

4) అభ్యుదయ హేతువు

ఈ నాలుగు మాటలు గురించి ఎవరు తెలుసుకోగలరో వారు సంస్కారముయందు నిలబడతారు.

Advertisement

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే విష్ణు నామాన్ని చెప్పాలి.

" శ్రీహరి, శ్రీహరి, శ్రీహరి "
అని మూడు మాట్లు పలకాలి.

రాత్రి నిద్రపోయే ముందు పదకొండు సార్లు శివనామం జపించాలి.

Advertisement

ఎన్నో తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు.

ఎంతో జపం చేస్తారు. అయినప్పటికీ ఏదీ సాధింపబడటం లేదు. చేదు కాకరకాయ ఎన్ని తీర్థాలలో మునిగినా దాని చేదుతనం పోనట్లే ఉరకే జపతపాలు చేస్తే లాభం ఉండదు.

ఎందుకు తెలుసా? మనో వ్యాకులత ( ఆర్తి లేక తపన ) ఉండదు.

వ్యాకులతతో పిలిస్తే భగవంతుడు దర్శనం ఇస్తాడు.

Advertisement

ఆశుతోషుని అనుగ్రహం

( శివరహస్యం )

ప్రాతస్సంగమ మధ్యాహే ప్రదోషే వాపి శంకరం యే పశ్యంతి అర్చయస్తే వాత ఏవ గణపుంగవాః

-– ప్రాతఃకాలం, సంగమకాలం, మధ్యాహ్నకాలం, ప్రదోష కాలాలలో శివలింగాన్ని చూసినా, అర్చించినా వారు శివగణములలో ముఖ్యమైన వారు అవుతారు.

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷