కాంచీ కామకోటి పీఠాధిపతి
జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆజ్ఞానుసారం

5 నుండి 10 సంవత్సరాల వయస్సు గల తెలుగు బ్రాహ్మణ పిల్లల కోసం
ఆన్‌లైన్‌లో ఉచితంగా క్రింది తరగతులు నిర్వహించబడును —

Advertisement


పాఠ్యాంశాలు

  1. శ్రీ ఆది శంకరాచార్యుల శ్లోకాలు, స్తోత్రాలు
  2. మన ఆచార వ్యవహారాలు
  3. రామాయణ, భారతాది ఇతిహాసాల పరిచయం
  4. కళలు – Art & Craft
  5. శ్రీ రామ నామ లేఖనం
  6. పోటీ కార్యక్రమాలు (Competitions)
  7. పురాణాల నుండి చిన్న కథలు


Advertisement

వివరాల కోసం సంప్రదించండి

నందూరి భారతీ గారు: 95026 78982
కృష్ణకుమారి గారు: 94411 60149


శ్రీ శాంకరి స్ఫూర్తితో బాలబ్రహ్మచర్యం, ఆచార పరిచయం, భక్తి – జ్ఞానం – సంస్కృతి సమ్మేళనం.

జయ జయ శంకర – హర హర శంకర