🌸శ్రీ రామ అని జపిస్తే జయం లభిస్తుంది.

🌿కేశవా అని స్మరిస్తే అనేక నేత్ర వ్యాధులు మటుమాయం అవుతాయి.

Advertisement

🌸దామోదరుణ్ణి జపిస్తే బంధముల నుంచి విముక్తి లబిస్తుంది.

🌿నారాయణా అని స్మరిస్తే సకల సర్వ గ్రహాల దోషాలు సమసిపోతాయి.

Advertisement

🌸మాధవా అని స్మరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి.

🌿అచ్యుతా అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే ఔషధంగా పనిచేస్తుంది.

🌸నరసింహా అని స్మరిస్తే మీ శత్రువుల పై మీదే విజయం అవుతుంది, అదే నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుచి విముక్తి కలుగుతుంది.

Advertisement

🌿గోవిందా అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి కలుగుతుంది.

🌸శ్రీ లక్ష్మినారాయణు లను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కళకళలాడుతుంది.

🌿సర్వేశ్వరా అని స్మరిస్తే మనం చేపట్టిన కార్యం సత్వరమే జరుగుతుంది, విజయం కలుగుతుంది.

🌸జగన్నాథా అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత వస్తుంది.

🌿కృష్ణ కృష్ణా అని స్మరిస్తే కష్టాలు తొలుగుతాయి.

🌸శివ శివా అని అని స్మరిస్తే సకలమూ దరిచేరుతాయి…🚩🌞🙏🌹🎻

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!