టీటీడీ సమాచారం ఇకనుంచి మీ మొబైల్లోనే!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ WhatsApp గవర్నెన్స్ ద్వారా తిరుమల సేవలు ఇప్పుడు మరింత సమీపంలో. WhatsApp నెంబర్: 📱 95523 00009 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన WhatsApp గవర్నెన్స్ సర్వీస్ ద్వారా మీరు ఇప్పుడు తిరుమల (TTD)కి సంబంధించిన అనేక సేవలను మీ మొబైల్ నుండే తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ WhatsApp గవర్నెన్స్ ద్వారా తిరుమల సేవలు ఇప్పుడు మరింత సమీపంలో.
WhatsApp నెంబర్: 📱 95523 00009
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన WhatsApp గవర్నెన్స్ సర్వీస్ ద్వారా మీరు ఇప్పుడు తిరుమల (TTD)కి సంబంధించిన అనేక సేవలను మీ మొబైల్ నుండే తెలుసుకోవచ్చు.
ఎలా ఉపయోగించాలి?
- మీ మొబైల్‌లో పై WhatsApp నెంబర్‌కు hi అని మెసేజ్ చేయండి.
- వచ్చిన మెనూలో "పౌర సేవలు ఎంచుకోండి" అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- అందులో మొదటి ఆప్షన్ – "TTD సేవలు" ని సెలెక్ట్ చేయండి.
మీకు లభించే లైవ్ అప్డేట్స్:
🔹 Live SSD Tokens Updates
🔹 Live శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ సమాచారం
🔹 Live సర్వదర్శనం Updates
🔹 Accommodation Refund Status Tracking
ఈ సేవల ద్వారా భక్తులు తిరుమలకు వెళ్లే ముందు లైవ్ సమాచారాన్ని ఒక క్లిక్‌తో WhatsApp ద్వారా తెలుసుకోవచ్చు. ఇది వేచి ఉండే సమయాన్ని మినహాయించి, యాత్రను సౌకర్యవంతంగా చేస్తుంది.
భక్తులు తప్పక వినియోగించగలరు. ఇది ప్రభుత్వ అధికారిక సేవ.
స్వస్తి!




