స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము-31.10.2025 వారం: శుక్రవారం (భృగువాసరే)

blank

గమనిక:

ఇక్కడ ఇచ్చిన సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. మీరు ఉన్న ప్రదేశం, మీ గురువు ద్వారా నేర్చుకున్న విధానం ప్రకారం మార్చుకోవచ్చు.


సంధ్యావందన సంకల్పం (ప్రాతః / మాధ్యాహ్నిక / సాయం)

శుభాభ్యుదయార్ధం చ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞేయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ వారికి మాత్రమే) గంగా-కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్ల పక్షే దశమ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథి చెప్పుకోవాలి – సంధ్యావందనాలకు మాత్రమే) భృగువాసరే శుభ నక్షత్రే శుభ యోగే, శుభకరణ, ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిథౌ శ్రీమాన్ ___ గోత్రః ___ నామధేయః శ్రీమతః ___ గోత్రస్య ___ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః / మాధ్యాహ్నిక / సాయం సంధ్యాముపాసిష్యే.


ఇతర పూజల సంకల్పం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వయుజ మాసే శుక్ల పక్షే / కార్తీక మాసే శుక్ల పక్షే దశమ్యాం భృగువాసరే


ఇతర ఉపయోగకరమైన సమాచారం

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

మార్గశిరా లక్ష్మీ వ్రతం: పూజలు మరియు ప్రయోజనాలు

మార్గశీర్ష మాసంలో గురువారం నాడు జరుపుకునే పవిత్రమైన కర్మ మార్గశీర్ష లక్ష్మీ వ్రతం. ఇది శ్రేయస్సు మరియు శ్రేయస్సు యొక్క అవతారమైన లక్ష్మీ దేవికి అంకితం చేయబడింది.
blank
పండుగలు స్తోత్రమ్, పూజలు, వ్రతాలు

శివరాత్రి ప్రాముఖ్యత మరియు పూజా విధానం

శివరాత్రి ప్రాముఖ్యత: శివరాత్రి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను ప్రత్యేకంగా భగవంతుడు శివుని పూజకు అంకితమిచ్చారు. ఈ రోజును మహాశివరాత్రి