1.

గౌరీశ మహేశ పరమేశమనిశం
కమలాసనేంద్రాదిసంస్తూయమానం
విషమస్థితివార్యకారుణ్యవంతం
కేదారనాథం సతతం భజామి ॥


2.

భస్మలేపితవపుషరుద్రాక్షమాలం
భవాంధకారహరజ్ఞానదీపోజ్వలం
భక్తగణపోషకభవ్యరక్షాకరం
కేదారనాథం సతతం భజామి ॥


3.

పాపగణనాశకసలిలగంగాధరం
పీతవర్ణాంబరవాసుదేవార్చితం
పాకశాసనరవిశశాంకభాసురం
కేదారనాథం సతతం భజామి ॥


4.

గంధకుంకుమాంచితవరధవళవర్ణం
గంధర్వయక్షకిన్నరసంసేవ్యం
గగనసంచారగిరిజాసమేతం
కేదారనాథం సతతం భజామి ॥


5.

దహరాకాశచరవరయోగిపుంగవం
దక్షసువనభంజనమహోగ్రరూపం
దశకంఠమదదర్పహరపరమాత్మం
కేదారనాథం సతతం భజామి ॥


6.

మోహవలయహరసన్మార్గదర్శకం
మందస్మితనిత్యవదనాంభోరుహం
మేధాబుద్ధిప్రదదక్షిణామూర్తిం
కేదారనాథం సతతం భజామి ॥


7.

పంచకోశాంతస్థితపంచప్రణవాకృతిం
పంచతత్త్వసంస్థితభవ్యపంచాననం
పంచేంద్రియపాలకవరపాదపంకజం
కేదారనాథం సతతం భజామి ॥


8.

అర్ధనీమీలితనేత్రధ్యానమగ్నవిగ్రహం
అర్ధవంతభాషాసూత్రవరదాయకం
అర్ధధర్మకామమోక్షసిద్ధిప్రదాయకం
కేదారనాథం సతతం భజామి ॥


ఫలశ్రుతి

సర్వం శ్రీకేదారనాథ దివ్యచరణారవిందార్పణమస్తు