నమశ్రియై లోకధాత్ర్వై బ్రహ్మామాత్రే నమోనమః
నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమోనమః॥

Advertisement

ప్రసన్నముఖపద్మాయై పద్మకాంత్యై నమోనమః
నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమోనమః॥

విచిత్ర క్షామధారిణ్యై పృథుశ్రోణ్యై నమోనమః
పక్వబిల్వఫలాపీన తుంగస్తన్యై నమోనమః॥

Advertisement

సురక్తపద్మపత్రాభ కరపాదతలే శుభే
సరత్నాంగదకేయూర కాంచీనూపురశోభితే॥

యక్షకర్ధమసంలిప్త సర్వాంగే కటకోజ్జ్వలే
మాంగళ్యాభరణైశ్చిత్రైర్ముక్తాహారైర్విభూషితే॥

తాటంకైరవతంసైశ్చ శోభమానముఖాంబుజే
పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే॥

Advertisement

ఋగ్యజుస్సామరూపాయై విద్యాయైతే నమోనమః
ప్రసీదాస్మాన్ కృపాదృష్టి పాతైరాలోకయాబ్దిజే॥

యేదృష్టాతే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః॥


Advertisement

ఇతి శ్రీ వరాహ పురాణే శ్రీ వేంకటాచల మహాత్యే నవమోధ్యాయే దేవాదికృత శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామ స్తోత్రం సమాప్తమ్


📿 ఉపదేశం:
👉 ఉభయ సంధ్యలలో (ఉదయం – సాయంత్రం) నిత్యమూ పఠించండి.
సకల శుభాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం లభిస్తాయి.

🕉️ ఓం శ్రీ మాత్రే నమః 🙏