తదియ నోములు

తేదీ: 26 ఆగస్టు 2025, మంగళవారం

Advertisement

వ్రతము చేయవలసిన శుభ సమయములు

  1. ఉదయం 6:00 నుండి 8:30 వరకు
  2. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:10 వరకు

👉 ఈ రెండు సమయములు శ్రేష్ఠముగా పరిగణించబడును.

Advertisement


షోడశ గౌరీ వ్రతము

ఈ వ్రతమును సుమంగళులు, సౌభాగ్యవంతులు చేసుకుంటారు.
దేవి గౌరీదేవిని ఆరాధించి ఆయుష్షు, ఆరోగ్యం, సుఖసంపదలు, సంతాన సౌభాగ్యము కోరుతూ ఈ వ్రతం ఆచరించబడును.


Advertisement

హరితాళికా వ్రతము

హరితాళికా వ్రతము స్త్రీలు ముఖ్యంగా శివపార్వతుల అనుగ్రహం కోసం ఆచరిస్తారు.
పార్వతి దేవి శివుడిని పొందుటకై ఈ వ్రతమును చేసినందువలన స్త్రీలు ఆయుష్షు కలిగిన భర్తను పొందుటకై, సకల సౌభాగ్యములను పొందుటకై ఆచరిస్తారు.


వినాయక చవితి పండుగ

తేదీ: 27 ఆగస్టు 2025, బుధవారం

వినాయక చవితి పూజలకు శుభ సమయములు

Advertisement

  1. ఉదయం 6:00 నుండి 7:30 వరకు
  2. ఉదయం 9:00 నుండి 11:48 వరకు
  3. మధ్యాహ్నం 12:50 నుండి 2:10 వరకు

👉 పై సమయములు శ్రేష్ఠములు

సాయంత్ర మండపంలో విద్య గణపతి పూజలకు శుభ సమయములు

  1. సాయంత్రం 4:00 నుండి 5:00 వరకు
  2. సాయంత్రం 6:00 నుండి 7:00 వరకు
  3. సాయంత్రం 7:00 నుండి 10:00 వరకు
  4. రాత్రి 11:00 నుండి 12:00 వరకు

👉 ఇవన్నీ శ్రేష్ఠ సమయములు