శ్రీ గాయత్రీ మహామంత్ర బీజాక్షరాల మహిమ

శ్రీ గాయత్రీ మహామంత్రంలోని బీజాక్షరాలకు అపారమైన శక్తి ఉంది. ఈ మంత్రం సర్వసిద్ధిప్రదంగా ప్రసిద్ధి.
శ్రీ గాయత్రీ మహామంత్రంలోని బీజాక్షరాలకు అపారమైన శక్తి ఉంది. ఈ మంత్రం సర్వసిద్ధిప్రదంగా ప్రసిద్ధి. ప్రతి బీజాక్షరానికి ఓ ప్రత్యేకమైన శక్తి ఉంటుంది.
1️⃣ త – అజ్ఞానాన్ని పోగొడుతుంది.
2️⃣ త్స – ఉపపాతకములను నివారిస్తుంది.
3️⃣ వి – మహాపాతకములను తొలగిస్తుంది.
4️⃣ తు – దుష్టగ్రహ దోషాలను తొలగిస్తుంది.
5️⃣ ర్వ – భ్రూణహత్యా దోషాలను నివృత్తి చేస్తుంది.
6️⃣ రే – తెలియక చేసిన పాపాలను తొలగిస్తుంది.
7️⃣ ణి – తినకూడని వాటిని తిన్న దోషాన్ని పరిహరిస్తుంది.
8️⃣ యం – బ్రహ్మహత్యా పాపాన్ని నశింపజేస్తుంది.
9️⃣ భ – పురుషహత్యా దోషాన్ని తొలగిస్తుంది.
🔟 ర్గో – గోహత్యా దోషాన్ని నివృత్తి చేస్తుంది.
1️⃣1️⃣ దే – స్త్రీహత్యా పాపాన్ని తొలగిస్తుంది.
1️⃣2️⃣ వ – గురుహత్యా పాపాన్ని తొలగిస్తుంది.
1️⃣3️⃣ స్య – మానసిక దోషాలను నివారిస్తుంది.
1️⃣4️⃣ ధీ – మాతృ, పితృ వధా పాపాన్ని తొలగిస్తుంది.
1️⃣5️⃣ మ – పూర్వ జన్మ పాపాల నుండి రక్షిస్తుంది.
1️⃣6️⃣ హి – అనేక పాప సమూహాలను తొలగిస్తుంది.
1️⃣7️⃣ ధి – ప్రాణి వధ చేసిన పాపం నుండి కాపాడుతుంది.
1️⃣8️⃣ యోః – సర్వపాపాలను తొలగిస్తుంది.
1️⃣9️⃣ యో – సర్వపాపాలను తొలగిస్తుంది.
2️⃣0️⃣ నః – ఈశ్వరప్రాప్తిని ప్రసాదిస్తుంది.
2️⃣1️⃣ ప్ర – విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తుంది.
2️⃣2️⃣ చో – రుద్రలోక ప్రాప్తి అందిస్తుంది.
2️⃣3️⃣ ద – బ్రహ్మలోక ప్రాప్తిని ఇస్తుంది.
2️⃣4️⃣ యాత్ – పరబ్రహ్మైక్య సిద్ధిని ప్రసాదిస్తుంది.
🔹 గాయత్రీ కవచ మహత్యం 🔹
🔹 గాయత్రీ – తూర్పు దిక్కును రక్షిస్తుంది.
🔹 సావిత్రి – దక్షిణ దిక్కును రక్షిస్తుంది.
🔹 సంధ్యా దేవి – పడమర దిక్కును రక్షిస్తుంది.
🔹 సరస్వతి – ఉత్తర దిక్కును రక్షిస్తుంది.
🔹 పార్వతి – ఆగ్నేయాన్ని రక్షిస్తుంది.
🔹 జలశాయని – నైరుతిని రక్షిస్తుంది.
🔹 పవమాన విలాసిని – వాయువ్య దిక్కును రక్షిస్తుంది.
🔹 రుద్రాణి – ఈశాన్య దిక్కును రక్షిస్తుంది.
🔹 గాయత్రీ దేవి శరీర కవచం 🔹
🔹 తత్ – శిరస్సును రక్షిస్తుంది.
🔹 సకారం – నుదుటిని రక్షిస్తుంది.
🔹 వి – నేత్రాలను రక్షిస్తుంది.
🔹 తు – కపోలాలను రక్షిస్తుంది.
🔹 వ – నాసాపుటాలను రక్షిస్తుంది.
🔹 రే – ముఖాన్ని రక్షిస్తుంది.
🔹 ణి – పై పెదవిని రక్షిస్తుంది.
🔹 యం – కింది పెదవిని రక్షిస్తుంది.
🔹 భ – మద్యభాగాన్ని రక్షిస్తుంది.
🔹 ర్గో – చుబుకాన్ని రక్షిస్తుంది.
🔹 దే – కంఠాన్ని రక్షిస్తుంది.
🔹 వ – భుజాలను రక్షిస్తుంది.
🔹 స్య – కుడి చేయిని రక్షిస్తుంది.
🔹 ధీ – ఎడమ చేయిని రక్షిస్తుంది.
🔹 మ – హృదయాన్ని రక్షిస్తుంది.
🔹 హి – ఉదరం రక్షిస్తుంది.
🔹 ధి – నాభిని రక్షిస్తుంది.
🔹 యో – కటిని రక్షిస్తుంది.
🔹 యో – మర్మప్రదేశాన్ని రక్షిస్తుంది.
🔹 నః – తొడలను రక్షిస్తుంది.
🔹 ప్ర – మోకాళ్ళను రక్షిస్తుంది.
🔹 చో – జంఘాన్ని రక్షిస్తుంది.
🔹 ద – గోళ్ళను రక్షిస్తుంది.
🔹 యా – పాదాలను రక్షిస్తుంది.
🔹 త్ – సర్వ అంగాలను రక్షిస్తుంది.
🙏 శ్రీ గాయత్రీ మాతకు నమస్కారం 🙏
శ్రీ గాయత్రీ మంత్రాన్ని నిత్యం జపిస్తూ, ఆ తల్లి కృపకు పాత్రులమవ్వాలని కోరుకుందాం. ఈ పవిత్ర మంత్రం మనలోని ప్రతిభాగాన్ని రక్షించి, శుభఫలితాలను ప్రసాదించుగాక!శ్రీ గాయత్రీ మహామంత్రంలోని బీజాక్షరాలకు అపారమైన శక్తి ఉంది. ఈ మంత్రం సర్వసిద్ధిప్రదంగా ప్రసిద్ధి. ప్రతి బీజాక్షరానికి ఓ ప్రత్యేకమైన శక్తి ఉంటుంది.
1️⃣ త – అజ్ఞానాన్ని పోగొడుతుంది.
2️⃣ త్స – ఉపపాతకములను నివారిస్తుంది.
3️⃣ వి – మహాపాతకములను తొలగిస్తుంది.
4️⃣ తు – దుష్టగ్రహ దోషాలను తొలగిస్తుంది.
5️⃣ ర్వ – భ్రూణహత్యా దోషాలను నివృత్తి చేస్తుంది.
6️⃣ రే – తెలియక చేసిన పాపాలను తొలగిస్తుంది.
7️⃣ ణి – తినకూడని వాటిని తిన్న దోషాన్ని పరిహరిస్తుంది.
8️⃣ యం – బ్రహ్మహత్యా పాపాన్ని నశింపజేస్తుంది.
9️⃣ భ – పురుషహత్యా దోషాన్ని తొలగిస్తుంది.
🔟 ర్గో – గోహత్యా దోషాన్ని నివృత్తి చేస్తుంది.
1️⃣1️⃣ దే – స్త్రీహత్యా పాపాన్ని తొలగిస్తుంది.
1️⃣2️⃣ వ – గురుహత్యా పాపాన్ని తొలగిస్తుంది.
1️⃣3️⃣ స్య – మానసిక దోషాలను నివారిస్తుంది.
1️⃣4️⃣ ధీ – మాతృ, పితృ వధా పాపాన్ని తొలగిస్తుంది.
1️⃣5️⃣ మ – పూర్వ జన్మ పాపాల నుండి రక్షిస్తుంది.
1️⃣6️⃣ హి – అనేక పాప సమూహాలను తొలగిస్తుంది.
1️⃣7️⃣ ధి – ప్రాణి వధ చేసిన పాపం నుండి కాపాడుతుంది.
1️⃣8️⃣ యోః – సర్వపాపాలను తొలగిస్తుంది.
1️⃣9️⃣ యో – సర్వపాపాలను తొలగిస్తుంది.
2️⃣0️⃣ నః – ఈశ్వరప్రాప్తిని ప్రసాదిస్తుంది.
2️⃣1️⃣ ప్ర – విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తుంది.
2️⃣2️⃣ చో – రుద్రలోక ప్రాప్తి అందిస్తుంది.
2️⃣3️⃣ ద – బ్రహ్మలోక ప్రాప్తిని ఇస్తుంది.
2️⃣4️⃣ యాత్ – పరబ్రహ్మైక్య సిద్ధిని ప్రసాదిస్తుంది.
🔹 గాయత్రీ కవచ మహత్యం 🔹
🔹 గాయత్రీ – తూర్పు దిక్కును రక్షిస్తుంది.
🔹 సావిత్రి – దక్షిణ దిక్కును రక్షిస్తుంది.
🔹 సంధ్యా దేవి – పడమర దిక్కును రక్షిస్తుంది.
🔹 సరస్వతి – ఉత్తర దిక్కును రక్షిస్తుంది.
🔹 పార్వతి – ఆగ్నేయాన్ని రక్షిస్తుంది.
🔹 జలశాయని – నైరుతిని రక్షిస్తుంది.
🔹 పవమాన విలాసిని – వాయువ్య దిక్కును రక్షిస్తుంది.
🔹 రుద్రాణి – ఈశాన్య దిక్కును రక్షిస్తుంది.
🔹 గాయత్రీ దేవి శరీర కవచం 🔹
🔹 తత్ – శిరస్సును రక్షిస్తుంది.
🔹 సకారం – నుదుటిని రక్షిస్తుంది.
🔹 వి – నేత్రాలను రక్షిస్తుంది.
🔹 తు – కపోలాలను రక్షిస్తుంది.
🔹 వ – నాసాపుటాలను రక్షిస్తుంది.
🔹 రే – ముఖాన్ని రక్షిస్తుంది.
🔹 ణి – పై పెదవిని రక్షిస్తుంది.
🔹 యం – కింది పెదవిని రక్షిస్తుంది.
🔹 భ – మద్యభాగాన్ని రక్షిస్తుంది.
🔹 ర్గో – చుబుకాన్ని రక్షిస్తుంది.
🔹 దే – కంఠాన్ని రక్షిస్తుంది.
🔹 వ – భుజాలను రక్షిస్తుంది.
🔹 స్య – కుడి చేయిని రక్షిస్తుంది.
🔹 ధీ – ఎడమ చేయిని రక్షిస్తుంది.
🔹 మ – హృదయాన్ని రక్షిస్తుంది.
🔹 హి – ఉదరం రక్షిస్తుంది.
🔹 ధి – నాభిని రక్షిస్తుంది.
🔹 యో – కటిని రక్షిస్తుంది.
🔹 యో – మర్మప్రదేశాన్ని రక్షిస్తుంది.
🔹 నః – తొడలను రక్షిస్తుంది.
🔹 ప్ర – మోకాళ్ళను రక్షిస్తుంది.
🔹 చో – జంఘాన్ని రక్షిస్తుంది.
🔹 ద – గోళ్ళను రక్షిస్తుంది.
🔹 యా – పాదాలను రక్షిస్తుంది.
🔹 త్ – సర్వ అంగాలను రక్షిస్తుంది.
🙏 శ్రీ గాయత్రీ మాతకు నమస్కారం 🙏
శ్రీ గాయత్రీ మంత్రాన్ని నిత్యం జపిస్తూ, ఆ తల్లి కృపకు పాత్రులమవ్వాలని కోరుకుందాం. ఈ పవిత్ర మంత్రం మనలోని ప్రతిభాగాన్ని రక్షించి, శుభఫలితాలను ప్రసాదించుగాక!
తరచుగా అడిగే ప్రశ్నలు
గాయత్రీ మహామంత్రంలో ఎన్ని బీజాక్షరాలు ఉన్నాయి?
గాయత్రీ మహామంత్రంలో 24 బీజాక్షరాలు ఉన్నాయి – 'త' నుండి 'యాత్' వరకు. ప్రచారంలో ఉన్నట్లుగా ప్రతి బీజాక్షరానికి ఓ ప్రత్యేకమైన శక్తి ఉంటుంది.
గాయత్రీ మంత్రంలోని మొదటి బీజాక్షరం 'త' ఏ ఫలితాన్ని ఇస్తుంది?
ప్రచారంలో ఉన్నట్లుగా మొదటి బీజాక్షరం 'త' అజ్ఞానాన్ని పోగొడుతుంది. రెండవ బీజాక్షరం 'త్స' ఉపపాతకములను నివారిస్తుందని చెబుతారు.
గాయత్రీ మంత్రంలోని చివరి బీజాక్షరాల మహిమ ఏమిటి?
ప్రచారంలో ఉన్నట్లుగా 'ప్ర' విష్ణులోక ప్రాప్తిని, 'చో' రుద్రలోక ప్రాప్తిని, 'ద' బ్రహ్మలోక ప్రాప్తిని ఇస్తాయి. చివరి బీజాక్షరం 'యాత్' పరబ్రహ్మైక్య సిద్ధిని ప్రసాదిస్తుందని చెబుతారు.
గాయత్రీ కవచంలో ఏ దేవత ఏ దిక్కును రక్షిస్తుంది?
గాయత్రీ తూర్పును, సావిత్రి దక్షిణాన్ని, సంధ్యా దేవి పడమరను, సరస్వతి ఉత్తరాన్ని రక్షిస్తారు. పార్వతి ఆగ్నేయాన్ని, జలశాయని నైరుతిని, పవమాన విలాసిని వాయువ్యాన్ని, రుద్రాణి ఈశాన్యాన్ని రక్షిస్తారు.
గాయత్రీ దేవి శరీర కవచం అంటే ఏమిటి?
శరీర కవచంలో ప్రతి బీజాక్షరం ఒక అవయవాన్ని రక్షిస్తుందని చెబుతారు. ఉదాహరణకు 'తత్' శిరస్సును, 'మ' హృదయాన్ని, 'యా' పాదాలను, 'త్' సర్వ అంగాలను రక్షిస్తాయి.
గాయత్రీ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి?
శ్రీ గాయత్రీ మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఆ తల్లి కృపకు పాత్రులు కావాలని భక్తులు కోరుకుంటారు. ఈ మంత్రం సర్వసిద్ధిప్రదంగా ప్రసిద్ధి చెందింది.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
స్తోత్రమ్, పూజలు, వ్రతాలు నుంచి మరిన్ని
- శ్రీ గురు పాదుకా స్తోత్రం – ప్రతి శ్లోకానికి తెలుగు అర్థం, భావం
- వ్యాకరణం ఎందుకు నేర్చుకోవాలి? – ఉచ్చారణ ప్రాముఖ్యతను తెలిపే శ్లోకం & భావం
- గాయత్రీరహితో విప్రో న స్పృశేత్ తులసీదలమ్ – శ్లోకం అర్థం మరియు గాయత్రీ మంత్ర ప్రాముఖ్యత
- షట్కుక్షి అంటే ఏమిటి? | గాయత్రీ మంత్రంలోని ఆరు రహస్యాలు
- హనుమాన్ చాలీసా పారాయణం వెనుక దాగి ఉన్న విజ్ఞాన రహస్యాలు — న్యూరో సైన్స్, నాద శాస్త్రం, ఖగోళ రహస్యం



