76 శ్లోకములతో కూడిన ఈ శ్రీ రుద్ర నమక స్తోత్రమును సాక్షాత్తు డుంఠి వినాయకుడు కాశీ విశ్వనాథుని దర్శించి చేసిన స్తోత్రంగా శివరహస్యం పేర్కొన్నది.

ధ్యానమ్: ఆపాతాళ నభస్స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురత్ జ్జ్యోతిఃస్ఫాటిక లింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః | అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించేచ్ఛివమ్ ॥

Advertisement

బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజన్గైః కంఠే కాలాః కపర్దా కలిత శశికలాశ్చండ కోదండ హస్తాః | త్ర్యక్షా రుద్రాక్షమాలా స్సులలితవపుష శ్శాంభవామూర్తి భేదా రుద్రాశ్శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్ ॥

ఇత్యుక్త్వా సత్వరం సాంబం స్మృత్వా శంకరపాదుకే ధ్యాత్వా యయౌ గణాధీశః శివసన్నిధి మాదరాత్ | తతః ప్రణమ్య బహుధా కృతాంజలి పుటః ప్రభుః శంభుం స్తోతుం మతిం చక్రే సర్వాభీష్ట ప్రదాయకమ్ ॥

Advertisement

గణేశ ఉవాచ:

నమస్తే దేవ దేవాయ నమస్తే రుద్ర మన్యవే | నమస్తే చంద్రచూడాయా ప్యుతోత ఇషవే నమః ॥1॥

నమస్తే పార్వతీ కాంతా యైక రూపాయ ధన్వనే | నమస్తే భగవన్ శంభో బాహుభ్యాముత తే నమః ॥2॥

ఇషుః శివతమా యా తే తయా మృడయ రుద్రమామ్ | శివం ధనుర్యద్బభూవ తేనాపి మృడయాధునా ॥3॥

శరవ్యా యా శివతమా తయాపి మృడయ ప్రభో | యా తే రుద్రశివా నిత్యం సర్వంగలసాధనమ్ ॥4॥

తయాభిచాకశీహి త్వం తనువా మా ముమాపతే | ఘోరయా తనువాచాపి రుద్రాద్యాపాపకాశినీ ॥5॥

యా తయా మృడయ స్వామిన్ సదా శంతమయా ప్రభో | గిరిశంత మహారుద్ర హస్తే యా మిషు మస్తవే ॥6॥

బిభర్షి తాం గిరిత్రాద్య శివాం కురు శివాపతే | శివేన వచసా రుద్ర నిత్యం వాచా వదామసి ॥7॥

త్వద్భక్తి పరిపూతాంగం మహింసీః పురుషం జగత్ | యచ్చ శర్వ జగత్సర్వ మయక్ష్మం సుమనా అసత్ ॥8॥

యథాతథావమాం రుద్ర తదన్యధాపి మే ప్రభో | రుద్ర త్వమ్ ప్రథమో దైవ్యో భిషక్ పాపవినాశకః ॥9॥

అధివక్తా ధ్యవోచ న్మాం భావలింగార్చకం ముదా | అహీన్ సర్వాన్ యాతు ధాన్యః సర్వా అప్యద్య జంభయన్ ॥10॥

అసౌ తామ్రోరుణో బభ్రుః నీలగ్రీవ స్సుమంగళః | విలోహితో స్త్వయం శంభో త్వదధిష్ఠాన ఏవహి ॥11॥

నమో నమస్తే భగవన్ నీలగ్రీవ మీఢుషే | సహస్రాక్షాయ శుద్ధాయ సచ్చిదానంద మూర్తయే ॥12॥

ఉభయోగార్త్ని యోర్జ్యా యా ధన్వన స్తాం ప్రముంచతామ్ | సంప్రాప్య ధనురన్యేషాం భయాయ ప్రభవిష్యతి ॥13॥

అస్మద్భయ వినాశార్థ మధునాభయద ప్రభో | యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వాప ॥14॥

అవతత్య ధనుశ్చత్వం సహస్రాక్ష శతేషుధే | ముఖానిశీర్య శల్యానాం శివోనః సుమనా భవ ॥15॥

విజ్యం ధనురిదం భూయాత్ విశల్యో బాణవానపి | అనేశన్నిషవశ్చాపి హ్యాభురస్తు నిషంగధిః ॥16॥

కపర్దినో మహేశస్య యది నాభుర్నిషంగధిః | ఇషవో పి సమర్థాశ్చేత్ సామర్థ్యాతు భయం భవేత్ ॥17॥

యాతే హేతిర్ధనుర్హస్తే మీఢుష్టమ బభూవ యా | తయాస్మాన్ విశ్వతస్తేన పాలయ త్వ మయక్ష్మయా ॥18॥

అనాతతాయాయుధాయనమస్తే ధృష్ణవే నమః | బాహుభ్యాం ధన్వనే శంభో నమో భూయో నమో నమః ॥19॥

పరితే ధన్వనో హేతిః విశ్వతోస్మాన్ వృణక్తు నః | ఇషుధిస్తవ యా తావదస్మదారే నిధేహి తమ్ ॥20॥

హిరణ్య బాహవే తుభ్యం సేనాన్యే తే నమోనమః | దిశాంచ పతయే తుభ్యం పశూనాం పతయే నమః ॥21॥

త్విషీమతే నమస్తుభ్యం నమఃస్సస్పింజరాయతే | నమః పథీనాం పతయే బభ్లుశాయ నమోనమః ॥22॥

నమో వివ్యాధినేన్నానాం పతయే ప్రభవే నమః | నమస్తే హరికేశాయ రుద్రాయ స్తూపవీతినే ॥23॥

పుష్టానాం పతయే తుభ్యం జగతాం పతయే నమః | సంసార హేతి రూపాయ రుద్రాయాప్యాతతాయినే ॥24॥

క్షేత్రాణాం పతయే తుభ్యం సూతాయ సుకృతాత్మనే | అహన్త్యాయ నమస్తుభ్యం వనానాం పతయే నమః ॥25॥

రోహితాయ స్థపతయే మంత్రిణే వానిజాయచ | కక్షాణాం పతయే తుభ్యం నమస్తుభ్యం భువంతయే ॥26॥

తద్వారి వస్కృతాయాస్తు మహాదేవాయ తే నమః | ఓషధీనాం చ పతయే నమస్తుభ్యం మహాత్మనే ॥27॥

ఉచ్చైర్ఘోషాయ ధీరాయ ధీరాన్ క్రందయతే నమః ॥28॥

పత్తీనాం పతయే తుభ్యం కృత్స్నవీతాయ తే నమః | ధావతే ధవలాయాపి సత్త్వనాం పతయే నమః ॥29॥

అవ్యాధినీనాం పతయే కకుభాయ నిషంగిణే | స్తేనానాం పతయే తుభ్యం దివ్యేషు ధిమతే నమః ॥30॥

తస్కరాణాం చ పతయే వంచతే పరివంచతే | స్తాయూనాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే ॥31॥

నమః పరిచరాయాపి మహారుద్రాయతే నమః | అరణ్యానాం చ పతయే ముష్ణతాం పతయే నమః ॥32॥

ఉష్ణీషిణే నమస్తుభ్యం నమో గిరిచరాయతే | కులుంచానాం చ పతయే నమస్తుభ్యం భవాయ చ ॥33॥

నమో రుద్రాయ శర్వాయ తుభ్యం పశుపతయే నమః | నమ ఉగ్రాయ భీమాయ నమశ్చాగ్రేవధాయచ ॥34॥

నమో దూరేవధాయాపి నమో హంత్రే నమోనమః | హనీయసే నమస్తుభ్యం నీలగ్రీవాయ తే నమః ॥35॥

నమస్తే శితికంఠాయ నమస్తేస్తు కపర్దినే | నమస్తే వ్యుప్తకేశాయ సహస్రాక్షాయ మీఢుషే ॥36॥

గిరిశాయ నమస్తేస్తు శిపివిష్టాయ తే నమః | నమస్తే శంభవే తుభ్యం మయోభవ నమోస్తుతే ॥37॥

మయస్కర నమస్తుభ్యం శంకరాయ నమోనమః | నమశ్శివాయ శర్వాయ నమశ్శివతరాయ చ ॥38॥

నమస్తీర్థ్యాయ కూల్యాయ నమః పార్యాయతే నమః | ఆవార్యాయ నమస్తేస్తు నమః ప్రతరణాయచ ॥39॥

నమ ఉత్తరణాయాపి హరాతార్యాయ తే నమః | ఆలాద్యాయ నమస్తేస్తు భక్తానాం వరదాయ చ ॥40॥

నమశ్శష్ప్యాయ ఫేన్యాయ సికత్యాయ నమోనమః | ప్రవాహ్యాయ నమస్తేస్తు హ్రస్వాయాస్తు నమోనమః ॥41॥

వామనాయ నమస్తేస్తు బృహతేచ నమోనమః | వర్షీయసే నమస్తేస్తు నమో వృద్ధాయతే నమః ॥42॥

సంవృధ్వనే నమస్తుభ్య మగ్రియాయ నమోనమః | ప్రథమాయ నమస్తుభ్య మాశవే చాజిరాయ చ ॥43॥

శీఘ్రిమాయ నమస్తేస్తు శీభ్యాయ చ నమోనమః | నమ ఊర్మ్యాయ శర్వాయాప్యవస్వన్యాయతే నమః ॥44॥

స్రోతస్యాయ నమస్తుభ్యం ద్వీప్యాయచ నమోనమః | జ్యేష్ఠాయ చ నమస్తుభ్యం కనిష్ఠాయ నమోనమః ॥45॥

పూర్వజాయ నమస్తుభ్యం నమోస్త్వవరజాయచ | మధ్యమాయ నమస్తుభ్యమపగల్భాయ తే నమః ॥46॥

జఘన్యాయ నమస్తుభ్యం బుధ్నియాయ నమోనమః | సోభ్యాయ ప్రతిసర్యాయ యామ్యాయచ నమోనమః ॥47॥

క్షేమ్యాయ చ నమస్తుభ్యం యామ్యాయ చ నమోనమః | ఉర్వర్యాయ నమస్తుభ్యం ఖల్యాయ చ నమోనమః ॥48॥

శ్లోక్యాయ చావసాన్యాయావస్వన్యాయ చ తే నమః | నమో వన్యాయ కక్ష్యాయ మౌన్జ్యాయ చ నమోనమః ॥49॥

శ్రవాయ చ నమస్తుభ్యం ప్రతిశ్రవ నమోనమః | ఆశుషేణాయ శూరాయ నమోస్త్వాశు రథాయ చ ॥50॥

వరూథినే పర్మిణే చ బిల్మినే చ నమోనమః | శ్రుతాయ శ్రుత సేనాయ నమః కవచినే నమః ॥51॥

దుందుభ్యాయ నమస్తుభ్య మాహనన్యాయతే నమః | ప్రహితాయ నమస్తుభ్యం ధృష్ణవే ప్రమృశాయ చ ॥52॥

పారాయ పారవిందాయ నమస్తీక్ణేషవే నమః | సుధన్వనే నమస్తుభ్యం స్వాయుధాయ నమోనమః ॥53॥

నమః స్రుత్యాయ పథ్యాయ నమః కాట్యాయ తే నమః | నమో నీప్యాయ సోద్యాయ సరస్యాయ చ తే నమః ॥54॥

నమో నాద్యాయ భవ్యాయ వైశంతాయ నమోనమః | అవట్యాయ నమస్తుభ్యం నమః కూప్యాయ తే నమః ॥55॥

అవర్ష్యాయ చ వర్ష్యాయ మేఘ్యాయ చ నమోనమః | విద్యుత్యాయ నమస్తుభ్యమీథ్రియాయ నమోనమః ॥56॥

ఆతప్యాయ నమస్తుభ్యం వాత్యాయచ నమోనమః | రేష్మియాయ నమస్తుభ్యం వాస్తవ్యాయ చ తే నమః ॥57॥

వాస్తుపాయ నమస్తుభ్యం నమస్సోమాయతే నమః | నమో రుద్రాయ తామ్రాయాప్యరుణాయ చ తే నమః ॥58॥

నమ ఉగ్రాయ భీమాయ నమశ్శంగాయ తే నమః | నమస్తీర్థ్యాయ కూల్యాయ సికత్యాయ నమోనమః ॥59॥

ప్రవాహ్యాయ నమస్తుభ్యమిరిణ్యాయ నమోనమః | నమస్తే చంద్రచూడాయ ప్రపధ్యాయ నమోనమః ॥60॥

కింశిలాయ నమస్తేస్తు క్షయణాయ చ తే నమః | కపర్దినే నమస్తేస్తు నమస్తేస్తు పులస్తయే ॥61॥

నమో గోష్ఠ్యాయ గృహ్యాయ గ్రహాణాం పతయే నమః | సమస్తల్ప్యాయ గేహ్యాయ గుహావాసాయ తే నమః ॥62॥

కాట్యాయ గహ్వరేష్ఠాయ హ్రదయ్యాయ చ తే నమః | నివేష్ప్యాయ నమస్తుభ్యం పాగ్oసవ్యాయ తే నమః ॥63॥

రజస్యాయ నమస్తుభ్యం పరాత్పర తరాయ చ | నమస్తే హరికేశాయ శుష్క్యాయ చ నమోనమః ॥64॥

హరిత్యాయ నమస్తుభ్యం హరిద్వర్ణాయ తే నమః | నమ ఉర్మ్యాయ సూర్మ్యాయ పర్ణ్యాయ చ నమోనమః ॥65॥

నమోపగుర మాణాయ పర్ణశద్యాయ తే నమః | అభిఘ్నతే చాఖ్ఖిదతే నమః ప్రఖ్ఖిదతే నమః ॥66॥

విశ్వరూపాయ విశ్వాయ విశ్వాధారాయతే నమః | త్ర్యంబకాయ చ రుద్రాయ గిరిజాపతయే నమః ॥67॥

మణికోటీర కోటిస్థ కాన్తిదీప్తాయ తే నమః | వేదవేదాంత వేద్యాయ వృషారూఢాయ తే నమః ॥68॥

అవిజ్ఞేయ స్వరూపాయ సుందరాయ నమోనమః | ఉమాకాంత నమస్తేస్తు నమస్తే సర్వసాక్షిణే ॥69॥

హిరణ్య బాహవే తుభ్యం హిరణ్యాభరణాయ చ | నమో హిరణ్య రూపాయ రూపాతీతాయ తే నమః ॥70॥

హిరణ్యపతయే తుభ్యమంబికాపతయే నమః | ఉమాయాః పతయే తుభ్యం నమః పాప ప్రణాశక ॥71॥

మీఢుష్టమాయ దుర్గాయ కద్రుద్రాయ ప్రచేతసే | తవ్యసే బిల్వపూజ్యాయ నమః కళ్యాణ రూపిణే ॥72॥

అపార కళ్యాణ గుణార్ణవాయ శ్రీ నీలకంఠాయ నిరంజనాయ | కాలంతకాయాపి నమో నమస్తే దిక్కాల రూపాయ నమో నమస్తే ॥73॥

వేదాంత బృంద స్తుత సద్గుణాయ గుణ ప్రవీణాయ గుణాశ్రయాయ | శ్రీ విశ్వనాథాయ నమో నమస్తే కాశీ నివాసాయ నమో నమస్తే ॥74॥

అమేయ సౌందర్య సుధానిధాన సమృద్ధి రూపాయ నమోనమస్తే | ధరాధరాకార నమోనమస్తే ధారా స్వరూపాయ నమో నమస్తే ॥75॥

నీహార శైలాత్మజ హృద్విహార ప్రకాశ హార ప్రవిభాసి వీర | వీరేశ్వరాపార దయానిధాన పాహి ప్రభో పాహి నమోనమస్తే ॥76॥

వ్యాస ఉవాచ: ఏవం స్తుత్వా మహాదేవం ప్రణిపత్య పునఃపునః | కృతాంజలి పుటస్తస్థౌ పార్శ్వే డుంఠివినాయకః ॥

త మాలోక్య సుతం ప్రాప్తం వేదం వేదాంగపారగం స్నేహాశ్రుధారా సంవీతం ప్రాహ డుంఠిం సదాశివః ॥

ఇతి శ్రీ శివ రహస్యే హరాఖ్యే తృతీయాంశే పూర్వార్ధే గణేశ కృత రుద్రాధ్యాయ స్తుతిః నామ దశమోధ్యాయః

అనేనా శ్రీ గణేశ కృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణేన శ్రీ విశ్వేశ్వర స్సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు ॥

ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః

సేకరణ