ఆధ్యాత్మికత పండుగలు

శ్రీ దేవీ శరన్నవరాత్రుల విజయోత్సవం 🌸

Sri Devi Sharannavaratri Vijayotsavam – Day 1

పదకొండో రోజు – విజయదశమి

శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం

📅 తేదీ: 02/10/2025, గురువారం
📖 ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)


🕉️ పూజా సమయాలు

  • ప్రాతఃకాలం: ఉదయం 05:58 – 08:21
  • దుర్గాదేవి ఉద్వాసన సమయం: ఉదయం 05:58 – 08:21
  • త్రిరాత్రవ్రతం సరస్వతీదేవి ఉద్వాసన సమయం:
    ఉదయం 09:15 – మధ్యాహ్నం 01:15 లోపు

🍲 నైవేద్యం

  • అన్ని కూరగాయలతో కలిపిన పులుసు అన్నం
  • పూర్ణాలు
  • చింతపండు పులిహోర
  • పానకం
  • వడపప్పు

🌸 అలంకరణ చీర రంగు: ఆకుపచ్చ


🌹 నేటి అలంకారం

‼️ నేడు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో దర్శనమిస్తారు ‼️


✨ దేవీ అవతారం విశిష్టత

  • శ్రీ రాజరాజేశ్వరీ దేవి సకల భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత.
  • మహాత్రిపురసుందరి రూపంలో త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది.
  • భక్తులు ఆమెను అపరాజితాదేవిగా కూడా ఆరాధిస్తారు.
  • ఆమె యోగమూర్తి, మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది.
  • శ్రీచక్రానికి అధిష్ఠాన దేవతగా వెలుగొందుతుంది.

🔯 జపించవలసిన మంత్రం:
“ఐం క ఏ ఈల హ్రీం, క్లీం హసకహల హ్రీం సౌః సకల హ్రీం”

🪔 చేయవలసిన పూజలు:

  • లలితా సహస్రనామ పారాయణం
  • కుంకుమార్చన
  • లడ్డూ నైవేద్యం
  • సువాసినీ పూజ
  • శ్రీచక్రార్చన (అవకాశం ఉంటే)

🌿 రాజరాజేశ్వరీ రూపవిశేషాలు

  • ఒక చేతిలో చెరకుగడ (ఆత్మజ్ఞానం సూచన)
  • మరొక చేతిలో అభయముద్ర – భక్తులకు రక్షణ
  • అంకుశం – దుష్టులను శిక్షించుటకు
  • పాశం – అహంకారాన్ని అదుపు చేయుటకు
  • ప్రశాంతమైన చిరునవ్వు – భక్తులకు కరుణ

🪷 ఆధ్యాత్మిక విశిష్టత

  • రాజరాజేశ్వరీదేవి పరమేశ్వరుడి సహచరిణి.
  • ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను అనుగ్రహిస్తుంది.
  • ఆమెను సేవించి విజయం, శుభఫలితాలు పొందవచ్చు.
  • ఈ రోజు విజయదశమి – తొమ్మిది రోజుల యుద్ధం అనంతరం లోకానికి శాంతి ప్రసాదించిన దినం.

🌺 అపరాజితాదేవి పూజ

  • విజయదశమి సాయంత్రం శమీ వృక్షం (జమ్మి చెట్టు) వద్ద పూజాచరణ.
  • శ్లోకం:
blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
ఆధ్యాత్మికత

హిందూ జీవితంలో ఆధ్యాత్మిక పరిణామంలో కర్మ మరియు దాని పాత్ర

హిందూ తత్వశాస్త్రంలో కర్మ అనేది అత్యంత లోతైన మరియు పునాది భావనలలో ఒకటి. ఇది తరచుగా “చుట్టూ జరిగేది, చుట్టూ వస్తుంది” అని తప్పుగా అర్థం చేసుకోబడుతుంది,
blank
ఆధ్యాత్మికత

ఆధ్యాత్మిక మేల్కొలుపులో గురువుల పాత్ర

There are many variations of passages of Lorem Ipsum available but the majority have suffered alteration in that some injected