ఆధ్యాత్మికత

సంధ్యావందనం మరియు పూజాకార్యక్రమాల సంకల్పము- 26.09.2025

blank

పూర్వ పద్ధతి పంచాంగం

వారం: శుక్రవారం (భృగు వాసరే)


సంకల్ప గమనిక

ఇక్కడ ఇవ్వబడిన సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.
మీరు ఉన్న ప్రదేశానుసారం లేదా మీ గురువు చెప్పిన విధంగా మార్చుకుని వాడుకోవచ్చు.


సంధ్యావందన సంకల్పం

శుభాభ్యుదయార్ధం, శుభే శోభనే ముహూర్తే
శ్రీ కృమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య
అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే
శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే
కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే
మేరోః దక్షిణదిగ్భాగే, శ్రీశైలస్య వాయువ్యదిగ్భాగే
(హైదరాబాద్‌లో వారికి మాత్రమే)
గంగాకావేర్యోర్మధ్య ప్రదేశ్‌ దేశే
శ్రీలక్ష్మీ నివాస గృహే
సమస్త దేవతా హరిహర గురు గోబ్రాహ్మణచరణ సన్నిధౌ
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ విశ్వావసు నామ సంవత్సరే
దక్షిణాయనే – శరదృతౌ – ఆశ్వయుజ మాసే – శుక్లపక్షే – చతుర్ధ్యాం
(సూర్యోదయానికి ఉన్న తిథి సంధ్యావందనాల కోసం పరిగణించాలి)

భృగు వాసరే
శుభ నక్షత్రే, శుభ యోగే, శుభకరణే,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిధౌ

శ్రీమాన్ __ గోత్రః __ నామధేయః
శ్రీమతః __ గోత్రస్య __ నామధేయస్య
మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ముద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం

ప్రాతః / మాధ్యాహ్నిక / సాయంసంధ్యా ముపాసిష్యే


ఇతర పూజాకార్యక్రమాల సంకల్పం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరే
దక్షిణాయనే – శరదృతౌ – ఆశ్వయుజ మాసే – శుక్లపక్షే – పంచమ్యాం
భృగు వాసరే అని చెప్పుకోవాలి


ఉపయుక్త పంచాంగ విషయాలు

  • సూర్యోదయం: ఉ. 6.00 గం
  • సూర్యాస్తమయం: సా. 6.00 గం సుమారు

తిథి: చవితి ఉ. 6.19 వరకు → తర్వాత పంచమి
వారం: శుక్రవారం
నక్షత్రం: విశాఖ రా. 8.13 వరకు
యోగం: విష్కంభం రా. 10.11 వరకు
కరణం: భద్ర ఉ. 6.19 వరకు, బవ రా. 7.22 వరకు

వర్జ్యం: రా. 12.39 – 2.25 వరకు
అమృతం: ఉ. 10.28 – 12.14 వరకు
దుర్ముహూర్తం: ఉ. 8.16 – 9.04, మ. 12.16 – 1.04 వరకు

రాహుకాలం: ఉ. 10.30 – 12.00
గుళికకలం: ఉ. 7.30 – 9.00
యమగండకలం: మ. 3.00 – 4.30


కాలమాన వివరాలు

  • శాలివాహనశకం: 1947
  • విక్రమార్క శకాబ్దం: 2082
  • కలియుగాబ్దం: 5126

శుభసూచన

పుణ్య ఆశ్వయుజ శుద్ధ పంచమి


సంప్రదించండి

ప్రభల విశ్వనాధం
శ్రీ పద్మావతి శ్రీనివాస బ్రాహ్మణ వివాహా సమాచార సంస్థ
వనస్థలిపురం, హైదరాబాద్ – 500070

801-956-6579 | 739-686-7592 | 984-875-1577


సూచన

మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించి, ఆరోగ్యంగా మరియు క్షేమంగా ఉండమని ఆకాంక్షిస్తూ –
మీ శ్రేయోభిలాషి

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
ఆధ్యాత్మికత

హిందూ జీవితంలో ఆధ్యాత్మిక పరిణామంలో కర్మ మరియు దాని పాత్ర

హిందూ తత్వశాస్త్రంలో కర్మ అనేది అత్యంత లోతైన మరియు పునాది భావనలలో ఒకటి. ఇది తరచుగా “చుట్టూ జరిగేది, చుట్టూ వస్తుంది” అని తప్పుగా అర్థం చేసుకోబడుతుంది,
blank
ఆధ్యాత్మికత

ఆధ్యాత్మిక మేల్కొలుపులో గురువుల పాత్ర

There are many variations of passages of Lorem Ipsum available but the majority have suffered alteration in that some injected