సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము

(పూర్వ పద్ధతి పంచాంగం – 04.10.2025 శనివారం, స్థిర వాసరే)

Advertisement

🔖 గమనిక

ఇక్కడ ఇచ్చే సంకల్పం మా పెద్దలు, గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.
మీరు ఉన్న ప్రదేశానికి అనుగుణంగా, మీ గురువు చెప్పిన విధంగా మార్చుకోవచ్చు.


Advertisement

🌼 సంకల్పం (సంధ్యావందనం కొరకు మాత్రమే)

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే
శ్రీ కృమహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య
అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే
శ్వేత వరాహ కల్పే, వైవస్వత మన్వంతరే
కలియుగే ప్రధమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే,
శ్రీశైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ వారికి మాత్రమే)
గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే,
శ్రీలక్ష్మీ నివాస గృహే

సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

Advertisement

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనంలో, శరదృతువులో,
ఆశ్వయుజ మాసంలో, శుక్ల పక్ష ద్వాదశ్యాం,
స్థిర వాసరే, శుభ నక్షత్రే, శుభ యోగే, శుభకరణే,

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ
శ్రీమాన్ ___ గోత్రః ___ నామధేయః,
శ్రీమతః ___ గోత్రస్య ___ నామధేయస్య,

మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య,
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం,
ప్రాతః / మాధ్యాహ్నిక / సాయం సంధ్యాముపాసిష్యే.


Advertisement

🌸 ఇతర పూజలకు

ద్వాదశి ముగిసిన తరువాత త్రయోదశి చెప్పుకోవాలి.


📜 ఉపయుక్తమైన ఇతర విషయాలు

  • సూర్యోదయం : ఉదయం 6:00 గంటలకు
  • రాహుకాలం : ప. 9:00 – 10:30
  • గుళిక కాలం : ఉ. 6:00 – 7:30
  • యమగండ కాలం : మ. 1:30 – 3:00
  • వర్జ్యం : మ. 2:10 – 3:44
  • అమృత కాలం : రా. 11:39 – 1:14
  • దుర్ముహూర్తం : ఉ. 5:54 – 7:28
  • నక్షత్రం : ధనిష్ఠ (ఉ. 7:02 వరకు)
  • యోగం : శూలం (రా. 6:44 వరకు)


📅 కాల గణన

  • శాలివాహన శకం : 1947
  • విక్రమ శకం : 2082
  • కలియుగాబ్దం : 5126
  • నామ సంవత్సరం : విశ్వావసు
  • ఋతువు : శరదృతువు
  • మాసం : ఆశ్వయుజ మాసం
  • పక్షం : శుక్ల పక్షం
  • తిథి : ద్వాదశి → త్రయోదశి


🌺 శుభాకాంక్షలు

  • ఈ రోజు పుట్టినరోజు మరియు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న వారికి
    గాయత్రి మాత ఆయురారోగ్యాలు, సర్వసౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ
    – మీ శ్రేయోభిలాషి.


📌 సమాచారం

ప్రభల విశ్వనాధం
శ్రీ పద్మావతి శ్రీనివాస బ్రాహ్మణ వివాహా సమాచార సంస్థ
వనస్థలిపురం, హైదరాబాద్ – 500070

📞 801-956-6579 | 739-686-7592 | 984-875-1577