సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము 06.10.2025, సోమ వారం

పూర్వ పద్ధతి పంచాంగం 🪔 గమనిక ఇక్కడ ఇవ్వబడిన సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.
పూర్వ పద్ధతి పంచాంగం
🪔 గమనిక
ఇక్కడ ఇవ్వబడిన సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.
మీరు ఉన్న ప్రదేశం, మీ గురువు నేర్పిన విధానానుసారం దానిని మార్చుకోవచ్చు.
🕉 సంధ్యావందన సంకల్పం
శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే
శ్రీ కృమహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య
అద్యబ్రహ్మణః ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, కలియుగే, ప్రధమపాదే,
జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే,
మేరోః దక్షిణదిగ్భాగే, శ్రీశైలస్య వాయువ్యదిగ్భాగే (హైదరాబాద్ వారికి మాత్రమే),
గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే,
శ్రీలక్ష్మీనివాస గృహే, సమస్త దేవతా హరిహర గురు గోబ్రాహ్మణ చరణ సన్నిధౌ,
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, ఆశ్వయుజ మాసే, శుక్ల పక్షే చతుర్దశ్యాం,
ఇందు వాసరే, శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ —
శ్రీమాన్ ____ గోత్రః ____ నామధేయః,
శ్రీమతః ____ గోత్రస్య ____ నామధేయస్య,
మమ ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య,
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః / మాధ్యాహ్నిక / సాయంసంధ్యాముపాసిష్యే.
(సంధ్యావందనం కొరకు మాత్రమే)
🌿 ఇతర పూజలకు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ,
ఆశ్వయుజ మాసే, శుక్ల పక్షే, చతుర్దశ్యుపరి పౌర్ణిమాశ్యాం, ఇందు వాసరే అని చెప్పుకోవాలి.
📅 పంచాంగ విశేషాలు
- శాలివాహన శకం: 1947
- విక్రమ శకం: 2082
- కలియుగ సంవత్సరం: 5126
- సంవత్సరం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
- అయనం: దక్షిణాయనం
- ఋతువు: శరదృతువు
- మాసం: ఆశ్వయుజ మాసం
- పక్షం: శుక్ల పక్షం
- తిథి: చతుర్దశి (ఉ.11.24 వరకు)
- వారం: సోమవారం
- నక్షత్రం: పూర్వాభాద్ర (ఉ.6.02 వరకు), అనంతరం ఉత్తరాభాద్ర (తె.4.59 వరకు)
- యోగం: వృద్ధి (మ.2.20 వరకు)
- కరణం: వణిజ (ప.11.24 వరకు), భద్ర (రా.10.30 వరకు)
☀️ సూర్యోదయ కాలములు
- సూర్యోదయం: ఉ.6.00
- రాహుకాలం: ఉ.7.30 – 9.00
- గుళికకాలం: మ.1.30 – 3.00
- యమగండం: ఉ.10.30 – మ.12.00
⚠️ దుర్ముహూర్తములు
- మ.12.12 – 1.00
- మ.2.34 – 3.22
💫 వర్జ్యం & అమృతకాలం
- వర్జ్యం: మ.3.13 – 4.44
- అమృతకాలం: రా.12.24 – 1.55
🌕 పుణ్య తిథి
ఆశ్వయుజ శుద్ధ పౌర్ణిమ
🙏 శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అందరికీ
గాయత్రీ మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని
హృదయపూర్వకంగా కోరుకుంటూ —
మీ శ్రేయోభిలాషి
📍 శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహా సమాచార సంస్థ
వనస్థలిపురం, హైదరాబాద్ – 500070
📞 80195 66579 | 73968 67592 | 98487 51577




