సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము

పూర్వ పద్ధతి పంచాంగము తేదీ : 07-10-2025వారం : మంగళవారం (భౌమ వాసరే) గమనిక ఇక్కడ ఇచ్చిన సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.
పూర్వ పద్ధతి పంచాంగము
తేదీ : 07-10-2025
వారం : మంగళవారం (భౌమ వాసరే)
గమనిక
ఇక్కడ ఇచ్చిన సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం.
మీరు ఉన్న ప్రదేశం, గురువు బోధన ప్రకారం దీనిని మార్చుకోవచ్చు.
సంకల్పం – సంధ్యావందనమునకు
శుభాభ్యుదయార్ధం, శుభే శోభనే ముహూర్తే
శ్రీ కృమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య
అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే
వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే
జంబూద్వీపే భరతవర్షే భరతఖండే
మేరోః దక్షిణదిగ్భాగే,
శ్రీశైలస్య వాయవ్యదిగ్భాగే (హైదరాబాద్ వాసులకే)
గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే,
శ్రీలక్ష్మీనివాస గృహే, సమస్త దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ,
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, ఆశ్వయుజ మాసే, శుక్ల పక్షే, పౌర్ణిమాశ్యాం, భౌమ వాసరే,
శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే,
ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ —
శ్రీమాన్ (గోత్రః) నామధేయః,
శ్రీమతః (గోత్రస్య) నామధేయస్య,
మమ ఉపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య
శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః / మాధ్యాహ్నిక / సాయంసంధ్యాముపాసిష్యే।
(ఇది సంధ్యావందనంకోసం మాత్రమే.)
ఇతర పూజాకార్యక్రమాల సంకల్పం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, దక్షిణాయనే, శరదృతౌ, ఆశ్వయుజ మాసే,
శుక్ల పక్షే పౌర్ణిమాశ్యాం తరువాత కృష్ణ పక్ష ప్రతిపత్తిథౌ, భౌమ వాసరే అని చెప్పుకోవాలి.
ఇతర ఉపయుక్త అంశాలు




