ఆధ్యాత్మికత
జ్ఞానమార్గంలో మననం, చింతనం మరియు దృఢనిశ్చయం ప్రాముఖ్యత | శ్రీధర్ గుమ్మరాజ్
శ్రీధర్ గుమ్మరాజ్ గారి భావం నా అభిప్రాయం ప్రకారం, భగవాన్ Ramana Maharshiలా ఆలోచనలను పూర్తిగా నిలిపివేయడం ప్రతి ఒక్కరికీ సాధ్యం కాదు. గృహస్థులమైన మనం మననం చేయాలి, చింతనం చేయాలి, మరియు మన ఆలోచనలను సరైన దిశలో మలచుకోవాలి.
శ్రీధర్ గుమ్మరాజ్ గారి భావం
నా అభిప్రాయం ప్రకారం, భగవాన్ Ramana Maharshiలా ఆలోచనలను పూర్తిగా నిలిపివేయడం ప్రతి ఒక్కరికీ సాధ్యం కాదు.
గృహస్థులమైన మనం మననం చేయాలి, చింతనం చేయాలి, మరియు మన ఆలోచనలను సరైన దిశలో మలచుకోవాలి. దృఢనిశ్చయంతో “నాతో సహా అన్నీ బ్రహ్మమే”, “నేను ఏమీ చేయడం లేదు”, “అన్నీ ప్రకృతి ధర్మం ప్రకారమే జరుగుతున్నాయి” అనే నిశ్చయాన్ని పెంపొందించుకోవాలి.
ఈ విధమైన నిరంతర మననం, చింతనం మరియు దృఢనిశ్చయమే జ్ఞానమార్గంలో మనలను ముందుకు నడిపిస్తుంది.
Advertisement
— శ్రీధర్ గుమ్మరాజ్



