ఆధ్యాత్మికత
పరబ్రహ్మ ఏకత్వం: యదేవేహ తదముత్ర శ్లోక తాత్పర్యం

🍀🌅 -|¦¦|శుభోదయమ్|¦¦|- 🌄🍀🪔 ॐ卐 -|¦¦|సుభాషితమ్|¦¦|- ॐ卐 💎 తా𝕝𝕝 ఇక్కడ ఉన్నదే అక్కడ కూడా ఉన్నది. ( ఏది ప్రత్యక్ష ప్రపంచంగా ఉన్నదో అదే అక్కడ అప్రత్యక్షమైన పరబ్రహ్మగా ఉన్నది ) అలాగే అక్కడ ఉన్నదే ఇక్కడ కూడా ఉన్నది.
🍀🌅 -|¦¦|శుభోదయమ్|¦¦|- 🌄🍀
🪔 ॐ卐 -|¦¦|సుభాషితమ్|¦¦|- ॐ卐 💎
శ్లో𝕝𝕝 యదేవేహ తదముత్ర
యదముత్ర తదన్విహ |
మృత్యోః స మృత్యు మాప్నోతి
య ఇహ నానేవ పశ్యతి ||
Advertisement
తా𝕝𝕝 ఇక్కడ ఉన్నదే అక్కడ కూడా ఉన్నది. ( ఏది ప్రత్యక్ష ప్రపంచంగా ఉన్నదో అదే అక్కడ అప్రత్యక్షమైన పరబ్రహ్మగా ఉన్నది ) అలాగే అక్కడ ఉన్నదే ఇక్కడ కూడా ఉన్నది. ఇది తెలుసుకోక ఇక్కడ అన్యంగా ( వేరుగా ) ఉన్నాడని భావించేవాడికి, తిరిగి తిరిగి జనన మరణాల బాధ తప్పదు….
✍️VKS ©️ MSV🙏




