ఆధ్యాత్మికత
శివుడూ విష్ణువూ ఒక్కటే – శంకరాచార్యుల అద్వైత సందేశం

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷 మద్భక్తశ్శంకర ద్వేషీమద్వేషీ శంకర ప్రియః.
🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷
మద్భక్తశ్శంకర ద్వేషీ
మద్వేషీ శంకర ప్రియః.!
ఉభౌ తౌ నరకం యాతః
యావచ్చంద్ర దివాకరౌ..!!
Advertisement
శివుడిని విష్ణువుని వేరుగా చూసే వాడికి సూర్య చంద్రులు ఉన్నంతవరకు నరకం లోనే నివాసమని ఉపనిషద్వాక్యం!!
జగద్గురు శంకరాచార్యుల వారు
సాక్షాత్తు ఈశ్వర స్వరూపమే..
ఇందులో ఎటువంటి సందేహం లేదు..
Advertisement
అలాగే, వారు స్థాపించిన చతురామ్నాయ పీఠాల్లో ఎవరు ఉన్నా కూడా, సాక్షాత్తు ఈశ్వరుడు ఉన్నట్టే, జగద్గురు మూలామ్నాయ సర్వజ్ఞ కంచి కామకోటి పీఠం కూడా..,
ఈ ఐదు పీఠాలూ ఈశ్వరుడి పంచ ముఖాలైన సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖములకు సంకేతమేనని గ్రహించాలి!!
నమః పార్వతీపతయే హర హర మహాదేవ.💐🙏🏼🙇🏼♂️
🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷




