వాసు ముక్తినూతలపాటి గారి సూచనలతో


Advertisement

చిన్న కర్తరి కాలం

తేదీ: 04/05/2025 (వైశాఖ శుద్ధ సప్తమి, ఆదివారం)
నుండి
తేదీ: 11/05/2025 (వైశాఖ శుద్ధ చతుర్దశి, ఆదివారం) వరకూ


పెద్ద కర్తరి కాలం

Advertisement

తేదీ: 11/05/2025 (వైశాఖ శుద్ధ చతుర్దశి, ఆదివారం)
నుండి
తేదీ: 28/05/2025 (జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి, బుధవారం) వరకూ


ఈ కాలంలో చేయరాని పనులు

  • కర్ర పనులు, మట్టి పనులు
  • వ్యవసాయ రంగంలో చెట్లు కొట్టడం, దున్నటం, బోర్లు వేయడం
  • ఇండ్ల నిర్మాణంలో తాటాకు కప్పులు కప్పడం, కపాటాలు చెయ్యడం
  • గృహ సంబంధిత పనులు (పెద్ద కర్తరిలో)


Advertisement

కర్తరిలో చేయదగిన శుభ కార్యాలు

శాస్త్ర వచనం ప్రకారం:
“మౌంజి బంధ వివాహేచ | ప్రవేశే యజ్ఞకర్మ ణి |
భరణి కృత్తికాశ్చైవా | న దోషమంటపాదిషు ||”

అర్థం: కర్తరి కాలంలో కూడా కొన్ని శుభకార్యాలు చేస్తే పాపముండదు.

  • ఉపనయనము
  • వివాహం
  • నూతన వధువు గృహ ప్రవేశం
  • యజ్ఞములు
  • మంటపాదులు గట్టడం

వివరణ: ఇక్కడ “ప్రవేశే యజ్ఞకర్మణి” అన్న వాక్యం ద్వారా "నూతన వధువు గృహ ప్రవేశం"ను కూడా శుభకార్యంగా భావించవలెను.


గమనిక: ఇది సాంప్రదాయ ఆధారిత పంచాంగ సూచన. వ్యక్తిగత ముహూర్తాలు మరియు శుభసమయాల కోసం వాస్తవిక పండితుల సలహా తీసుకోవటం ఉత్తమం.