ప్రయాగ రాజ్ లో తెలుగు పురోహితులు

కుంభ మేళా లో ప్రయాగ్ రాజ్ కు వెళ్ళే తెలుగు వాళ్ళకి అద్భుతమైన అవకాశం. విజయవాడ కు చెందిన తెలుగు బ్రాహ్మణ పురోహితులు బృందం ప్రయాగ రాజ్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.
కుంభ మేళా లో ప్రయాగ్ రాజ్ కు వెళ్ళే తెలుగు వాళ్ళకి అద్భుతమైన అవకాశం.
విజయవాడ కు చెందిన తెలుగు బ్రాహ్మణ పురోహితులు బృందం ప్రయాగ రాజ్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది.
ఈ కుంభ మేళ లో వీళ్ళు నామ మాత్రపు ఖర్చు తో ( అక్కడ వాళ్ళ ఫీజులు భారీగానే ఉన్నాయి ) పితృ కార్యాలు చేయిస్తున్నట్టు శ్రీ రాజేష్ గారు తెలిపారు. తగిన ఏర్పాట్లు ఒక్క రోజుకు చేస్తామన్నారు. వీళ్ళు తగిన అనుమతులు తీసుకున్నారు
కుంభమేళా కు వెళ్ళే వారు ఈ Phone నెంబర్లను సంప్రదించ వచ్చు.
1) 9393028999
2) 9396208999
3) 9494111497
సదా ధార్మిక సేవలో..
మా DNS News Media
( ధార్మిక న్యూస్ సమాచార్)
Ph : 9246673421
తరచుగా అడిగే ప్రశ్నలు
ప్రయాగ్ రాజ్ కుంభ మేళాలో తెలుగు పురోహితులు ఎవరు?
విజయవాడకు చెందిన తెలుగు బ్రాహ్మణ పురోహితుల బృందం కుంభ మేళా సమయంలో ప్రయాగ రాజ్ లో అందుబాటులో ఉన్నట్లు ప్రకటించారు. వీరు తగిన అనుమతులు తీసుకున్నారు.
ప్రయాగ రాజ్ లో తెలుగులో పితృ కార్యాలు ఎవరు చేయిస్తారు?
విజయవాడ తెలుగు బ్రాహ్మణ పురోహితుల బృందం కుంభ మేళాలో పితృ కార్యాలు చేయిస్తున్నట్లు శ్రీ రాజేష్ గారు తెలిపారు. ఒక్క రోజుకు తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఈ తెలుగు పురోహితుల ఖర్చు ఎంత?
వీరు నామ మాత్రపు ఖర్చుతో పితృ కార్యాలు చేయిస్తున్నట్లు తెలిపారు. అక్కడి స్థానిక పురోహితుల ఫీజులు భారీగా ఉన్నాయని పేర్కొన్నారు. నిర్దిష్ట మొత్తం ప్రకటించలేదు.
ప్రయాగ రాజ్ తెలుగు పురోహితులను ఎలా సంప్రదించాలి?
కుంభ మేళాకు వెళ్ళేవారి కోసం ప్రకటించిన ఫోన్ నెంబర్లు: 9393028999, 9396208999, 9494111497. DNS News Media (ధార్మిక న్యూస్ సమాచార్) నెంబర్ 9246673421.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
సమాచారం మరియు సేకరణ నుంచి మరిన్ని
- ప్రధాన అర్చకులు కావలెను – చాణక్యపురి శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం, సికింద్రాబాద్
- జ్యేష్ఠ మాసం 2026: ప్రారంభ తేదీ, ముగింపు తేదీ, పూర్తి పండుగల జాబితా & ముఖ్య తేదీలు
- నక్షత్ర స్తోత్ర మాలిక – 26వ రోజు | ఉత్తరాభాద్ర నక్షత్ర శరభేశాష్టకం | శని దోష నివారణ స్తోత్రం
- నేనే కామాక్షి: కంచి పరమాచార్య స్వామివారి దివ్య దర్శన అనుభవం
- భీష్మాష్టమి & రిపబ్లిక్ డే 2026: జనవరి 26 పంచాంగ విశేషాలు




