రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాకు నేర్పిన గుణపాఠం
ఒకసారి అన్నామలైని ఒకరు ప్రశ్నించారు:"రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?
ఒకసారి అన్నామలైని ఒకరు ప్రశ్నించారు:
"రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?"
ఆయన సమాధానం ప్రతి పౌరుడికి ఆత్మవిమర్శ చేసేలా ఉంటుంది:
నా జీతం,
నా 4BHK ఇల్లు,
నా కారు,
నా వ్యాపారం,
నా పొలాలు,
నా కొబ్బరితోట… ఇవన్నీ దేశం సురక్షితంగా ఉన్నంతవరకే మనవి.
దేశం లేకపోతే ఇవన్నీ క్షణాల్లోనే లేకుండైపోతాయి.
ఈ రోజు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో
రెండు మిలియన్లకు పైగా ఉక్రెయిన్ పౌరులు
తమ సర్వస్వాన్ని కోల్పోయి ఇతర దేశాల్లో
అశ్రయం పొందుతున్నారు.
వారికి ఆశ్రయం ఇచ్చే పొరుగు దేశాలు ఉండటం వారిని కాపాడింది.
మరి మన పరిస్థితి ఏమిటి?
మన పక్కన ఉన్న దేశాలు ఎవేవో చూద్దాం:
- పశ్చిమం: పాకిస్తాన్
- తూర్పు: బంగ్లాదేశ్
- దక్షిణం: హిందూ మహాసముద్రం
- ఉత్తరం: చైనా
- అంతర్గతంగా: అంతర్యుద్ధాలు, విభజనలు, దేశద్రోహ శక్తులు
మన దేశం ఒక్కటే మనకున్న ఆశ్రయం.
ఇంకెక్కడికీ మనం వెళ్లలేము.
మన కోసం మరో దేశం ఎదురు చూసి ఉండదు.
కాబట్టి —
చౌక పెట్రోలు, ఉచిత రేషన్ల కంటే
దేశ భద్రతకు, దేశ బలానికి మేలు చేసే నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వాలి.
ఇది ఒక సమయం — మనం నిజమైన దేశభక్తిని తూకం వేసుకోవాల్సింది.




