హరిః ఓం నమస్కారః

ఈ నెల 9-06-2025 (సోమవారం) నుండి
ప్రవేశ (మొదటి స్థాయి) సంస్కృత శిక్షణా తరగతులు ప్రారంభమవుతున్నాయి.

Advertisement

➡ సంభాషణ సంస్కృత (Spoken Sanskrit) శిక్షణా తరగతులు పూర్తి చేసినవారు ఈ ప్రవేశ తరగతులకు హాజరుకావచ్చు.


తరగతుల వివరాలు

🕰 సమయం: రాత్రి 8:00PM - 9:00PM (IST)
📍 వేదిక: ఆన్లైన్ క్లాసులు (ZOOM)
కోర్సు వ్యవధి: దాదాపు రెండు నెలలు

Advertisement

Zoom Meeting ID: 276 902 3473
Passcode: 108108
Zoom క్లాసుకు లింక్
(ప్రతి రోజు ఇదే Meeting ID, Passcode ఉపయోగించాలి)

ఫీజు: లేదు
వయో పరిమితి: లేదు


రిజిస్ట్రేషన్ కోసం

👉 క్లాస్‌కు హాజరయ్యే ఆసక్తి ఉన్నవారు కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి:
WhatsApp గ్రూప్ లింక్

👉 మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా చేరవచ్చు:
Telegram చానెల్ లింక్


ఇన్‌స్ట్రక్టర్ పరిచయం

డాక్టర్ ఆచార్య రజిత గారు
సంస్కృత వ్యాకరణ పండితురాలు | PhD
12 సంవత్సరాలు కాశీ గురుకులం లో సంస్కృత వ్యాకరణం, వేదాలు, ఉపనిషత్తుల అధ్యయనం
సంస్కృత భారతి – హైదరాబాద్
📞 +91 77806 27034


🌼 ఈ సమాచారాన్ని WhatsApp, Facebook, Telegram ద్వారా పది మందికి పంచుదాం.
ధర్మకార్యంలో భాగస్వాములై భగవంతుని అనుగ్రహం పొందుదాం.

ధర్మో రక్షతి రక్షితః