బ్రాహ్మణ మిత్రులందరికీ నమస్కారములు

భార్గవ సేవా సమితి – హైదరాబాద్ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా వధూవరుల వివరాలతో కూడిన PDF లిస్ట్‌ను రూపొందించి, బ్రాహ్మణ సమాజానికి అందజేస్తున్నాం. ఇది మిమ్మల్ని తెలియజేయడంలో మాకు గర్వంగా ఉంది.

Advertisement

ఈ క్రమంలో,

విదేశాల్లో (NRI లేదా NRI సంబంధాలు కోరుకునే వారు) వాసమున్న వధూవరుల కోసం

Advertisement

ప్రత్యేకమైన లిస్ట్‌ను విడుదల చేయబోతున్నాము.

మీ చిరంజీవులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నట్లయితే, లేదా వారికి విదేశీ సంబంధాలు కావాలనుకుంటే, వారి వివరాలు మా భార్గవ సేవా సమితి గూగుల్ డాక్యుమెంట్ ఫారమ్‌లో 04-07-2025 లోగా పూర్తి చేసి SUBMIT చేయగలరు.

ఫారమ్ లింక్:
https://docs.google.com/forms/d/e/1FAIpQLSfkFyebgiuwB6O4QYoDnAe2t9tNMh3OvdCuWyIxdGIClOtPOQ/viewform?usp=sf_link

Advertisement

ఈ లిస్ట్‌లో మీ కుటుంబానికి అవసరమైన సంబంధాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు.


వధూవరుల వివరాలు తెలుసుకోవడానికి

భార్గవ సేవా సమితి అధికారిక YouTube ఛానల్‌ను సందర్శించండి:
https://www.youtube.com/channel/UCDaZPJeHb6Xberq71qiw-5Q/featured

Advertisement

సమాచారం పంపుటకు చివర తేదీ: 04-07-2025

ఇట్లు:
వెంకట్, భార్గవ సేవా సమితి, హైదరాబాద్
ఫోన్: 99590 97568 (Telegram & WhatsApp)


Please Help Us to Help Others
ఈ సమాచారాన్ని ఇతర బ్రాహ్మణ కుటుంబాలకు కూడా తెలియజేయండి. మీరు పంపే ఒక్క ఫార్మ్, ఒక కుటుంబానికి వెలకట్టలేని ఆశగా మారవచ్చు.