55 ఏళ్ళ పైబడిన సీనియర్ సిటిజెన్స్ కు శుభాకాంక్షలు!

ఇంకా చాలు... తగ్గించండి (MINIMIZE) ఉప్పుచక్కెరపిండి పదార్థాలు (మైదా)పాలు & పాడి ఉత్పత్తులుప్రాసెస్డ్ ప్రొడక్ట్స్ మీరు తినదగ్గ ఆహార పదార్థాలు (FOOD NEEDED) కూరగాయలుపప్పులుబీన్స్గింజలు (నట్స్)గుడ్లుకోల్డ్ ప్రెస్ ఆయిల్స్ (ఆలివ్, కొబ్బరి తదితరా
ఇంకా చాలు... తగ్గించండి (MINIMIZE)
- ఉప్పు
- చక్కెర
- పిండి పదార్థాలు (మైదా)
- పాలు & పాడి ఉత్పత్తులు
- ప్రాసెస్డ్ ప్రొడక్ట్స్
మీరు తినదగ్గ ఆహార పదార్థాలు (FOOD NEEDED)
- కూరగాయలు
- పప్పులు
- బీన్స్
- గింజలు (నట్స్)
- గుడ్లు
- కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ (ఆలివ్, కొబ్బరి తదితరాలు)
- తాజా పండ్లు
మరచిపోవలసిన విషయాలు (THINGS TO FORGET)
- మీ వయస్సు
- మీ గతం
- మీ గొప్పలు
- మీ సమస్యలు
- మీ వితండవాదాలు
మరువకూడని ముఖ్య విషయాలు (ESSENTIAL THINGS TO CHERISH)
- మీ కుటుంబం
- మీ స్నేహితులు
- మీ సానుకూల ఆలోచనలు
- శుభ్రమైన & ఆహ్లాదకరమైన ఇల్లు
అభ్యసించాల్సిన అలవాట్లు (THINGS TO ADOPT)
- ఎప్పుడూ నవ్వండి / ఆనందంగా ఉండండి
- నిత్య శారీరక వ్యాయామం (మీకు తగ్గట్టుగా)
- బరువును నియంత్రించండి
చర్చించాల్సిన జీవనశైలులు (LIFESTYLES TO PRACTICE)
- దాహం వేసే వరకు నీళ్లు తాగడానికి వేచి ఉండకండి
- అలసిపోయే వరకు విశ్రాంతి తీసుకోవడానికి వేచి ఉండకండి
- అనారోగ్యం వచ్చేదాకా వైద్య పరీక్షలు వేచి ఉండకండి
- మిరాకిల్స్ కోసం వేచి ఉండకుండా... దేవుడిపై విశ్వాసం కలిగి ఉండండి
- మీ మీద నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి
- ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండండి... మరింత మెరుగైన రేపటి కోసం ఆశపడండి
తరచుగా అడిగే ప్రశ్నలు
55 ఏళ్ళ పైబడిన వారు ఏ ఆహార పదార్థాలను తగ్గించుకోవాలి?
ఉప్పు, చక్కెర, మైదా వంటి పిండి పదార్థాలు, పాలు & పాడి ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ప్రొడక్ట్స్‌ను తగ్గించుకోవాలని సూచన.
సీనియర్ సిటిజెన్‌లు రోజూ ఏ ఆహారం తినడం మంచిది?
కూరగాయలు, పప్పులు, బీన్స్, గింజలు (నట్స్), గుడ్లు, తాజా పండ్లు తినదగ్గవి. వంటకు ఆలివ్, కొబ్బరి వంటి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ వాడవచ్చు.
వయస్సు పెరిగాక ఏ విషయాలను మరచిపోవడం మంచిది?
మీ వయస్సు, మీ గతం, మీ గొప్పలు, మీ సమస్యలు, మీ వితండవాదాలను మరచిపోవాలని సూచన. కుటుంబం, స్నేహితులు, సానుకూల ఆలోచనలు, శుభ్రమైన ఇల్లు మాత్రం మరువకూడదు.
55 ఏళ్ళ తర్వాత ఏ అలవాట్లు అలవరచుకోవాలి?
ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండటం, మీకు తగ్గట్టుగా నిత్యం శారీరక వ్యాయామం చేయడం, బరువును నియంత్రించడం ముఖ్యమైన అలవాట్లు.
సీనియర్ సిటిజెన్‌లు వైద్య పరీక్షల విషయంలో ఏం గుర్తుంచుకోవాలి?
అనారోగ్యం వచ్చేదాకా వైద్య పరీక్షల కోసం వేచి ఉండకూడదు. అలాగే దాహం వేసే వరకు నీళ్లు తాగడానికి, అలసిపోయే వరకు విశ్రాంతికి కూడా వేచి ఉండకూడదు.
వృద్ధాప్యంలో మానసికంగా ఎలా ఉండాలి?
మిరాకిల్స్ కోసం వేచి ఉండకుండా దేవుడిపై విశ్వాసం ఉంచాలి, మీ మీద నమ్మకాన్ని కోల్పోకూడదు. ఎల్లప్పుడూ సానుకూలంగా ఉంటూ మెరుగైన రేపటి కోసం ఆశపడాలి.




