వాన, పిల్లలు, ఫోన్లు – కోల్పోతున్న బాల్యం

వచ్చింది వర్షంతెచ్చింది హర్షంవచ్చాయి సెలవులుమెచ్చారు పిల్లలు టచ్‌ఫోన్లు పట్టుకునివదలనే వదలరుకాగితం పడవలు చేసినేస్తాల వెంట నిల్చొనినీటి ప్రవాహంలో విడిచే నాటిఆటల అలవాట్లువదిలేసినారాయే ప్రకృతి అందాలుచూడనే చూడరుఫోన్లోనే అన్నీ చూస్తారు “వానా వానా వల్లప్పచేతులు చాచు చెల్లప్ప”అని పాడుతూ ఆడేఆ ఆటలునేడు కనుమరుగైపోయాయి ఏఐ యుగంలోఎటుపోవునో గానిపాతకాలం ఆటలకూ పాటలకూచెల్లుచీటి నేడు ఇచ్చేస్తున్నారు అమ్మానాన్నలూపట్టనట్లున్నారుచెరో ఫోన్ పట్టుకునికాల్స్ చేస్తూముచ్చట్లాడుతూపిల్లల పెంపకాన్నిపట్టించుకోవడం లేదు ఇలా సాగితేఎలా అవుతారు నేటి బాలలు?
వచ్చింది వర్షం
తెచ్చింది హర్షం
వచ్చాయి సెలవులు
మెచ్చారు పిల్లలు
టచ్‌ఫోన్లు పట్టుకుని
వదలనే వదలరు
కాగితం పడవలు చేసి
నేస్తాల వెంట నిల్చొని
నీటి ప్రవాహంలో విడిచే నాటి
ఆటల అలవాట్లు
వదిలేసినారాయే
ప్రకృతి అందాలు
చూడనే చూడరు
ఫోన్‌లోనే అన్నీ చూస్తారు
“వానా వానా వల్లప్ప
చేతులు చాచు చెల్లప్ప”
అని పాడుతూ ఆడే
ఆ ఆటలు
నేడు కనుమరుగైపోయాయి
ఏఐ యుగంలో
ఎటుపోవునో గాని
పాతకాలం ఆటలకూ పాటలకూ
చెల్లుచీటి నేడు ఇచ్చేస్తున్నారు
అమ్మానాన్నలూ
పట్టనట్లున్నారు
చెరో ఫోన్ పట్టుకుని
కాల్స్ చేస్తూ
ముచ్చట్లాడుతూ
పిల్లల పెంపకాన్ని
పట్టించుకోవడం లేదు
ఇలా సాగితే
ఎలా అవుతారు నేటి బాలలు?
ఉత్తమ పౌరులు కాదు
యాంత్రిక బొమ్మలవుతారు
———————————
చాకలకొండ శారద
విశ్రాంత ప్రధానోపాధ్యాయిని
కావలి, నెల్లూరు జిల్లా
9440757799
తరచుగా అడిగే ప్రశ్నలు
వర్షాకాలం సెలవుల్లో పిల్లలు ఈరోజుల్లో ఏం చేస్తున్నారు?
వర్షం వచ్చి సెలవులు దొరికినా పిల్లలు టచ్‌ఫోన్లను వదలడం లేదు. కాగితం పడవలు చేసి నీటి ప్రవాహంలో విడిచే నాటి ఆటల అలవాట్లను వదిలేశారు.
పాతకాలపు ఏ ఆటలు, పాటలు కనుమరుగవుతున్నాయి?
“వానా వానా వల్లప్ప, చేతులు చాచు చెల్లప్ప” అని పాడుతూ ఆడే ఆటలు, కాగితం పడవల ఆటలు నేడు కనుమరుగైపోయాయి. ఏఐ యుగంలో పాత ఆటలకూ పాటలకూ చెల్లుచీటి ఇచ్చేస్తున్నారు.
ఫోన్ల వల్ల పిల్లలు ప్రకృతికి ఎలా దూరమవుతున్నారు?
పిల్లలు ప్రకృతి అందాలను నేరుగా చూడడం లేదు. అన్నింటినీ ఫోన్‌లోనే చూస్తున్నారు.
పిల్లల ఫోన్ అలవాటులో తల్లిదండ్రుల పాత్ర ఏమిటి?
అమ్మానాన్నలు కూడా చెరో ఫోన్ పట్టుకుని కాల్స్, ముచ్చట్లలో మునిగిపోతూ పిల్లల పెంపకాన్ని పట్టించుకోవడం లేదని కవయిత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాగే కొనసాగితే నేటి బాలలు ఎలా తయారవుతారు?
ఈ పరిస్థితి ఇలాగే సాగితే నేటి బాలలు ఉత్తమ పౌరులు కాకుండా యాంత్రిక బొమ్మలవుతారని కవిత హెచ్చరిస్తుంది.
“వాన, పిల్లలు, ఫోన్లు” కవితను ఎవరు రాశారు?
ఈ కవితను కావలి, నెల్లూరు జిల్లాకు చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయిని చాకలకొండ శారద గారు రచించారు.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జీవనశైలి నుంచి మరిన్ని
- కాలం మారింది: గింజలు లేని పండ్లు, గింజలు లేని తరం
- కుల వ్యవస్థను ఎవరు సృష్టించారు? – ఒక అభిప్రాయ వ్యాసం
- భగవద్గీత – మానవ జీవితానికి జీవనవేదం
- ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది…
- సాధకుడు – సంసారం



