నిజమైన ఐశ్వర్యం – నిజమైన దరిద్రం

దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవడం మాత్రమే కాదు.
దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవడం మాత్రమే కాదు.
ధర్మాన్ని, సంప్రదాయాన్ని వదిలి, ఉన్నదానితో తృప్తి లేకుండా ఉండడమే నిజమైన దారిద్ర్యం.
పైకి ధనం లేనట్టే కనిపించినా, ధర్మనిష్టుడై, వేదధర్మాన్ని ఆచరించి, నిత్య తృప్తుడైన కుచేలుడు స్వయంగా పరబ్రహ్మ చేత పూజలు పొందినవాడు.
అతడు దరిద్రుడు కాదు; ఆయన పరమ ఐశ్వర్యాన్ని పొందినవాడు.
❗ అన్నీ ఉన్నా ధర్మానికి దూరమై, నిత్యం కోరికలతో రగిలి, పెద్దల వాక్కులను, ధర్మాన్ని, ఆచారాన్ని, సంప్రదాయాన్ని, కులదేవతను, స్వధర్మాన్ని వదిలి ప్రవర్తించి, అనాచారాన్ని ప్రోత్సహించిన రావణుడు, రాక్షసులు, కంసుడు, కౌరవులు –
ఇవ్వాళ్ళు పైకి ఐశ్వర్యవంతులుగా కనిపించినా, అసలైన దరిద్రాన్ని అనుభవించినవారు.
❗ భగవద్ అనుగ్రహాన్ని కోరుకోవడం, ధర్మమార్గాన్ని అనుసరించడం, కులదేవతను ఆరాధించడం, స్వధర్మాన్ని పాటించడం, ఆచార–సంప్రదాయాలను కాపాడడం, గురుపాద సేవ చేయడం – ఇవే నిజమైన ఐశ్వర్యం.
ఈ వాటికి విరుద్ధమైనదే నిజమైన దారిద్ర్యం.
తరచుగా అడిగే ప్రశ్నలు
నిజమైన దరిద్రం అంటే ఏమిటి?
దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవడం మాత్రమే కాదు. ధర్మాన్ని, సంప్రదాయాన్ని వదిలి, ఉన్నదానితో తృప్తి లేకుండా ఉండడమే నిజమైన దారిద్ర్యం.
నిజమైన ఐశ్వర్యం ఏ లక్షణాలతో వస్తుంది?
భగవద్ అనుగ్రహాన్ని కోరుకోవడం, ధర్మమార్గాన్ని అనుసరించడం, కులదేవతను ఆరాధించడం, స్వధర్మాన్ని పాటించడం, ఆచార–సంప్రదాయాలను కాపాడడం, గురుపాద సేవ చేయడం — ఇవే నిజమైన ఐశ్వర్యం.
కుచేలుడిని దరిద్రుడు కాదని ఎందుకు అంటారు?
ప్రచారంలో ఉన్నట్లుగా, కుచేలుడు పైకి ధనం లేనట్టే కనిపించినా ధర్మనిష్టుడై, వేదధర్మాన్ని ఆచరించి, నిత్య తృప్తుడిగా జీవించాడు. స్వయంగా పరబ్రహ్మ చేత పూజలు పొందిన అతడు పరమ ఐశ్వర్యాన్ని పొందినవాడు.
రావణుడు, కంసుడు, కౌరవులు ధనవంతులైనా దరిద్రులు ఎలా అయ్యారు?
ప్రచారంలో ఉన్నట్లుగా, వారు అన్నీ ఉన్నా ధర్మానికి దూరమై, నిత్యం కోరికలతో రగిలి, పెద్దల వాక్కులను, ఆచార సంప్రదాయాలను, కులదేవతను, స్వధర్మాన్ని వదిలారు. అందుకే పైకి ఐశ్వర్యవంతులుగా కనిపించినా అసలైన దరిద్రాన్ని అనుభవించారు.
ధనం ఉన్నా తృప్తి లేకపోతే దానిని ఐశ్వర్యం అనవచ్చా?
అనలేము. ఉన్నదానితో తృప్తి లేకుండా నిత్యం కోరికలతో రగలడం నిజమైన దారిద్ర్య లక్షణం; ధర్మమార్గం, స్వధర్మ పాలన, నిత్య తృప్తి కలిగినవారే నిజంగా ఐశ్వర్యవంతులు.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జీవనశైలి నుంచి మరిన్ని
- కాలం మారింది: గింజలు లేని పండ్లు, గింజలు లేని తరం
- కుల వ్యవస్థను ఎవరు సృష్టించారు? – ఒక అభిప్రాయ వ్యాసం
- భగవద్గీత – మానవ జీవితానికి జీవనవేదం
- ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది…
- సాధకుడు – సంసారం



