ధనమే ఆధునిక జీవనమా

ఆధునిక ప్రపంచంలో మానవునికి ధనమే జీవితమైపోయింది…దైవము, శాస్త్రాలు మాటే లేదు, ఎవరికి తోచిన విధంగా వారు ఇష్టా రాజ్యంగా కర్మలు చేస్తూ తమని తామే గొప్పవారమనే భావనలో ఉంటున్నారు. దేవుణ్ణి, గురువులను కించపరుస్తూ తామేదో గొప్ప పండితులం అనే దోరణిలో వ్యవహరిస్తున్నారు.
ఆధునిక ప్రపంచంలో మానవునికి ధనమే జీవితమైపోయింది…
దైవము, శాస్త్రాలు మాటే లేదు, ఎవరికి తోచిన విధంగా వారు ఇష్టా రాజ్యంగా కర్మలు చేస్తూ తమని తామే గొప్పవారమనే భావనలో ఉంటున్నారు.
దేవుణ్ణి, గురువులను కించపరుస్తూ తామేదో గొప్ప పండితులం అనే దోరణిలో వ్యవహరిస్తున్నారు.
🕉🕉🕉🕉🕉🕉🕉
- అయ్యా! దేవుణ్ణి గట్టిగా పట్టుకొండి , ఆయనను ఆశ్రయించి ఉండండి.
- అయన ముందు మొకరిల్లితే ఇంకా ఎవరి ముందు మోకరిల్ల వలసిన పని ఉండదు.
- ఆయనను తెలుసుకుంటే ఇంకా దేనిని కూడా తెలుసుకోవలసిన పని ఉండదు.
- ప్రపంచం, సుఖాలు అంటూ వాటి చుట్టూ భ్రమణం చేస్తే వచ్చేది వినాశనమే!
- వీటన్నింటినీ పక్కన పెట్టి పరమేశ్వరుణ్ణి పట్టుకోండి, మీ జన్మలు ధన్యం అవుతాయి…
తరచుగా అడిగే ప్రశ్నలు
ఆధునిక ప్రపంచంలో మనిషి జీవితంలో ధనం స్థానం ఏమిటి?
ఆధునిక ప్రపంచంలో మానవునికి ధనమే జీవితమైపోయింది. దైవం, శాస్త్రాల మాటే లేకుండా ఎవరికి తోచిన విధంగా వారు కర్మలు చేస్తూ తమని తామే గొప్పవారమనే భావనలో ఉంటున్నారు.
దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏమి లభిస్తుంది?
దేవుని ముందు మోకరిల్లితే ఇంకా ఎవరి ముందు మోకరిల్లవలసిన పని ఉండదు. ఆయనను తెలుసుకుంటే ఇంకా దేనినీ తెలుసుకోవలసిన పని ఉండదు.
ప్రపంచ సుఖాల చుట్టూ తిరిగితే ఏమవుతుంది?
ప్రపంచం, సుఖాలు అంటూ వాటి చుట్టూ భ్రమణం చేస్తే వచ్చేది వినాశనమే. అందుకే వీటన్నింటినీ పక్కన పెట్టి పరమేశ్వరుణ్ణి పట్టుకోవాలని చెబుతారు.
జన్మ ధన్యం కావాలంటే ఏమి చేయాలి?
దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఆయనను ఆశ్రయించి ఉండాలి. ప్రాపంచిక సుఖాలను పక్కన పెట్టి పరమేశ్వరుణ్ణి పట్టుకుంటే జన్మలు ధన్యం అవుతాయి.
దేవుణ్ణి, గురువులను కించపరచడం ఎందుకు తప్పు?
ధనమే జీవితమైన ఈ కాలంలో కొందరు దేవుణ్ణి, గురువులను కించపరుస్తూ తామే గొప్ప పండితులం అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఇష్టారాజ్యంగా కాకుండా దైవాన్ని ఆశ్రయించడమే సరైన మార్గం.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జీవనశైలి నుంచి మరిన్ని
- కాలం మారింది: గింజలు లేని పండ్లు, గింజలు లేని తరం
- కుల వ్యవస్థను ఎవరు సృష్టించారు? – ఒక అభిప్రాయ వ్యాసం
- ఆనందమైన జీవితం కోసం 15 విలువైన చిట్కాలు
- నవగోప్య విషయాలు
- ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది…



