ఇంతకీ మీది ఏ స్నానం…?

రుషి స్నానం,దేవ స్నానం,మానవ స్నానం,రాక్షస స్నానం… ఇంతకీ మీది ఏ స్నానం…?
- రుషి స్నానం,
- దేవ స్నానం,
- మానవ స్నానం,
- రాక్షస స్నానం…
ఇంతకీ మీది ఏ స్నానం…?
🌱🌱🌱🌿🌿🌿
బారెడు పొద్దెక్కినా నిద్ర లేవకుండా పడుకోవడం ఇపుడు సిటీలలోనే కాదు… పల్లెటూళ్ళలోనూ ఫ్యాషన్‌గా మారింది.
అర్థరాత్రి వరకు సినిమాలు, టీవీలు, ఛాటింగులతో గడిపేసి… ఉదయం ఎంతకీ నిద్రలేవరు.
సూర్యుడు నడినెత్తిన చేరిన తర్వాత స్నానం చేస్తుంటారు.
కానీ, ఇది మంచి పద్ధతి కాదుంటున్నాయి శాస్త్రాలు. అసలు స్నానం ఎపుడు చేయాలి…?
దాన్నిబట్టి ఉండే ఫలితాలు ఇవిగో…
⚘️తెల్లవారుజామున 4-5 గంటల మధ్య స్నానం చేయడం అత్యుత్తమం. దీన్ని రుషిస్నానం అంటారు. ⚘️
⚘️5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానాన్ని దేవస్నానం అంటారు. ఇది మధ్యమం.⚘️
⚘️ఇక 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు. ఇది అధమం⚘️.
⚘️ఇక 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. ⚘️
🏀ఇది అధమాతి అధమం. 🏀
కాబట్టి ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి, రుషిస్నానం చేయడం పుణ్యప్రదం.
💫💫💫💫💫💫💫namaste 🙏
తరచుగా అడిగే ప్రశ్నలు
రుషి స్నానం అంటే ఏమిటి, ఏ సమయంలో చేయాలి?
తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్య చేసే స్నానాన్ని రుషి స్నానం అంటారు. శాస్త్రాల ప్రకారం ఇదే అత్యుత్తమమైన స్నానం.
దేవ స్నానం, మానవ స్నానం మధ్య తేడా ఏమిటి?
ఉదయం 5 నుంచి 6 గంటల మధ్య చేసే స్నానం దేవ స్నానం, ఇది మధ్యమం. 6 నుంచి 7 గంటల మధ్య చేసే స్నానం మానవ స్నానం, ఇది అధమం.
రాక్షస స్నానం అని దేన్ని అంటారు?
ఉదయం 7 గంటల తర్వాత చేసే స్నానాన్ని రాక్షస స్నానం అంటారు. దీన్ని అధమాతి అధమంగా చెబుతారు.
పొద్దెక్కిన తర్వాత స్నానం చేయడం మంచిదేనా?
సూర్యుడు నడినెత్తిన చేరిన తర్వాత స్నానం చేయడం మంచి పద్ధతి కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అర్థరాత్రి వరకు సినిమాలు, టీవీలు, ఛాటింగులతో గడిపి ఆలస్యంగా లేవడం ఇప్పుడు పల్లెటూళ్ళలోనూ అలవాటుగా మారింది.
పుణ్యప్రదమైన స్నానం కోసం ఏం చేయాలి?
ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి రుషి స్నానం చేయడం పుణ్యప్రదమని శాస్త్రాలు సూచిస్తున్నాయి.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
జీవనశైలి నుంచి మరిన్ని
- కాలం మారింది: గింజలు లేని పండ్లు, గింజలు లేని తరం
- కుల వ్యవస్థను ఎవరు సృష్టించారు? – ఒక అభిప్రాయ వ్యాసం
- భగవద్గీత – మానవ జీవితానికి జీవనవేదం
- ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది…
- సాధకుడు – సంసారం



