అదుపులో ఉంచుకోవాల్సినవి:
నాలుక, కోపం, కోరిక

గౌరవించాల్సిన వారు:
గురువు, తల్లిదండ్రులు, దైవం

Advertisement

అలవర్చుకోవాల్సిన లక్షణాలు:
పవిత్రత, నిజాయితీ, కఠోరశ్రమ

విడిచిపెట్టాల్సిన అలవాట్లు:
సోమరితనం, అబద్ధం, పరనింద

Advertisement

పాటుపడాల్సిన విలువలు:
దైర్యం, కీర్తి, ప్రశాంతత

నిలబెట్టుకోవాల్సిన మూలధనాలు:
వాగ్దానం, స్నేహం, వాత్సల్యం

నిత్యం నేర్చుకోవాల్సినవి:
మాట, నడవడిక, పని

Advertisement

అభివృద్ధి చేసుకోవాల్సిన మహత్తర గుణాలు:
సత్ప్రవర్తన, దానగుణం, సేవ

జీవితంలో లేకుండా చూసుకోవాల్సినవి:
ఈర్ష్య, అహంకారం, ద్వేషం

ఈ విలువలను పాటించకపోతే, మనకు మూడుతుంది, మన జీవితం అర్థాంతరంగా ముగిసిపోతుంది.
కాబట్టి, త్రికరణ శుద్ధిగా – మనసా, వాచా, కర్మేణా – ఈ మూడింటిని పాటిస్తూ, అందమైన, ఆరోగ్యకరమైన, మనశ్శాంతి పూర్వకమైన జీవితం గడపండి.

🔱 ఓం నమో నారాయణాయ
🔱 ఓం నమశ్శివాయ
🔱 ఓం నమో భగవతే వాసుదేవాయ