శ్రీ కాత్యాయనీ దుర్గా దేవి

వివాహం కాని వారు, వివాహం ఆలస్యం అవుతున్న వారు, సంబంధం కుదిరి ఆగిపోతున్న వారు, వివాహం జరిగాక దంపతుల మధ్య గొడవలు పడుతున్న వారు, మనసుకు నచ్చిన భాగస్వామితో వివాహం జరగాలని కోరుకునేవారు – అందరూ ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో శ్రీ కాత్యాయనీ దేవిని ఆరాధిస్తే తల్లి చల్లని అనుగ్రహంతో మనోభీష్టాలు నెరవేరుతాయి.

Advertisement

ఇక్కడ ఇవ్వబడిన మంత్రాలు సమస్య తీవ్రతను బట్టి జపించవచ్చు.

శీఘ్ర వివాహం కోసం కాత్యాయనీ మంత్రం

శ్రీ మాత్రే నమః

Advertisement

ఓం కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి ।
నంద గోపసుతం దేవి పతిం మే కురు తే నమః ॥

ఓం హ్రీం కాత్యాయన్యై స్వాహా ॥
హ్రీం శ్రీం కాత్యాయన్యై స్వాహా ॥

Advertisement

వివాహ ఆలస్య నివారణ మంత్రం

ఓం కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీస్వరి ।
నందగోపసుతం దేవి పతిం మే కురు తే నమః ॥

హే గౌరీ శంకరార్ధాంగి । యథా త్వం శంకరప్రియా ॥
తథా మాఁ కురు కల్యాణి । కాంత కాంతా సుదుర్లభాం॥

ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్రప్రియ భామిని।
వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రం చ దేహి మే ॥

ఓం శం శంకరాయ సకల జన్మార్జిత పాప విధ్వంస నాయ
పురుషార్థ చతుస్టయ లాభాయ చ పతిం మే దేహి కురు-కురు స్వాహా ॥

Advertisement

వివాహ సమస్యల నుండి విముక్తి కోసం

ఓం కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీస్వరి ।
నందగోపసుతం దేవి పతిం మే కురు తే నమః ॥

హే గౌరీ శంకరార్ధాంగి । యథా త్వం శంకరప్రియా ॥
తథా మాఁ కురు కల్యాణి । కాంత కాంతా సుదుర్లభాం॥

ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్రప్రియ భామిని।
వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రం చ దేహి మే ॥

ఓం శం శంకరాయ సకల జన్మార్జిత పాప విధ్వంస నాయ
పురుషార్థ చతుస్టయ లాభాయ చ పతిం మే దేహి కురు-కురు స్వాహా ॥

ఆలస్యమైన వివాహాల కోసం సూర్య మంత్రం

కోరుకున్న భాగస్వామి కోసం మంత్రం

ఓం దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్రప్రియ భామిని ।
వివాహం భాగ్యమారోగ్యం శీఘ్రలాభం చ దేహి మే ॥

మంచి దాంపత్య జీవితానికి మంత్రం

ఓం శం శంకరాయ సకల జన్మార్జిత పాప విధ్వంస నాయ
పురుషార్థ చతుస్టయ లాభాయ చ పతిం మే దేహి కురు-కురు స్వాహా ॥

శ్రీ మాత్రే నమః
వాసు ముక్తినూతలపాటి