శ్రీ దేవీ శరన్నవరాత్రుల విజయోత్సవం

ఈరోజుతో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రీ దేవీ శరన్నవరాత్రులు విశేషంగా పదకొండు రోజుల పాటు విజయవంతంగా పూర్తవుతున్నాయి. ప్రతి నిత్యమూ ఈ శరన్నవరాత్రులలో, ఉదయం మరియు రాత్రి, ఆ రోజు ప్రత్యేకత, ఆ అవతార విశిష్టత, పూజా విధానము—ఇవన్నీ నా శక్తి మేరకు మీతో పంచుకున్నాను.
ఈరోజుతో శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శ్రీ దేవీ శరన్నవరాత్రులు విశేషంగా పదకొండు రోజుల పాటు విజయవంతంగా పూర్తవుతున్నాయి.
ప్రతి నిత్యమూ ఈ శరన్నవరాత్రులలో, ఉదయం మరియు రాత్రి, ఆ రోజు ప్రత్యేకత, ఆ అవతార విశిష్టత, పూజా విధానము—ఇవన్నీ నా శక్తి మేరకు మీతో పంచుకున్నాను.
మీరు ఈ ప్రయత్నాన్ని ఎంతో ప్రేమతో ఆదరించారని మనఃపూర్వకంగా నమ్ముతూ, హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
🌻🙏🌹🍁
అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ,
సురారులమ్మ, కడుపారడి పుచ్చిన యమ్మ,
దన్నుబో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గమ్మా,
మా యమ్మా, కృపాబ్ధియిచ్చు మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలదియమ్మా!!
🍁 శ్రీ 🍀
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః
ధన్యవాదములు 🙏
ముక్తినూతలపాటి శ్రీనివాసు (వాసు)
తరచుగా అడిగే ప్రశ్నలు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దేవీ శరన్నవరాత్రులు ఎన్ని రోజులు జరిగాయి?
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో శ్రీ దేవీ శరన్నవరాత్రులు విశేషంగా పదకొండు రోజుల పాటు జరిగి విజయవంతంగా పూర్తయ్యాయి.
శరన్నవరాత్రులలో ప్రతి రోజు ఏ విషయాలు పంచుకున్నారు?
నవరాత్రులలో ప్రతి నిత్యమూ ఉదయం మరియు రాత్రి ఆ రోజు ప్రత్యేకత, ఆ అవతార విశిష్టత, పూజా విధానం భక్తులతో పంచుకోబడ్డాయి.
నవరాత్రుల ముగింపున జపించే శ్రీమాత మంత్రం ఏది?
విజయోత్సవం సందర్భంగా "ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః" అనే మంత్రాన్ని స్మరిస్తారు.
విజయోత్సవం నాడు దుర్గమ్మను స్తుతించే పద్యం ఏది?
"అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ" అనే పద్యంతో దుర్గమ్మను స్తుతిస్తారు. ఈ పద్యం అమ్మను మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదలు ఇచ్చే తల్లిగా వర్ణిస్తుంది.
కుటుంబం, స్నేహితులతో షేర్ చేయండి
WhatsAppలో పంపండి, పోస్ట్ చేయండి లేదా లింక్ కాపీ చేయండి.
స్తోత్రమ్, పూజలు, వ్రతాలు నుంచి మరిన్ని
- శ్రీ గురు పాదుకా స్తోత్రం – ప్రతి శ్లోకానికి తెలుగు అర్థం, భావం
- వ్యాకరణం ఎందుకు నేర్చుకోవాలి? – ఉచ్చారణ ప్రాముఖ్యతను తెలిపే శ్లోకం & భావం
- గాయత్రీరహితో విప్రో న స్పృశేత్ తులసీదలమ్ – శ్లోకం అర్థం మరియు గాయత్రీ మంత్ర ప్రాముఖ్యత
- షట్కుక్షి అంటే ఏమిటి? | గాయత్రీ మంత్రంలోని ఆరు రహస్యాలు
- హనుమాన్ చాలీసా పారాయణం వెనుక దాగి ఉన్న విజ్ఞాన రహస్యాలు — న్యూరో సైన్స్, నాద శాస్త్రం, ఖగోళ రహస్యం




