సంపూర్ణ చంద్రగ్రహణం

తేదీ: 07-09-2025, ఆదివారంకాలం: రాత్రి 9:57 నిమిషాల నుండి రాత్రి 1:26 నిమిషాల వరకునక్షత్రాలు: శతభిషం, పూర్వాభాద్రరాశి: కుంభరాశిగ్రహణ స్వభావం: రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం చంద్రగ్రహణ కాలమానం పాక్షిక స్పర్శ ప్రారంభం: రాత్రి 9:57 నిమిషాలుసంపూర్ణ గ్రహణం ప్రారంభం: రాత్రి 11:00 గంటలకుసంపూర్ణ గ్రహణ మధ్యకాలం: రాత్రి 11:41 నిమిషాలువిడుపు ప్రారంభం: రాత్రి 12:22 నిమిషాలుపాక్షిక ముగింపు: రాత్రి 01:26 నిమిషాలుపుణ్యకాలం: 3 గంటలు 29 నిమిషాలుసంపూర్ణ గ్రహణ దర్శనకాలం: 1 గంట 22 నిమిషాలు ఆచార నియమాలు ఆబ్దికములు నిర్వహించువారు మధ్యాహ్నం 1:00 లోపు భోజనం ముగించాలి.
తేదీ: 07-09-2025, ఆదివారం
కాలం: రాత్రి 9:57 నిమిషాల నుండి రాత్రి 1:26 నిమిషాల వరకు
నక్షత్రాలు: శతభిషం, పూర్వాభాద్ర
రాశి: కుంభరాశి
గ్రహణ స్వభావం: రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం
చంద్రగ్రహణ కాలమానం
- పాక్షిక స్పర్శ ప్రారంభం: రాత్రి 9:57 నిమిషాలు
- సంపూర్ణ గ్రహణం ప్రారంభం: రాత్రి 11:00 గంటలకు
- సంపూర్ణ గ్రహణ మధ్యకాలం: రాత్రి 11:41 నిమిషాలు
- విడుపు ప్రారంభం: రాత్రి 12:22 నిమిషాలు
- పాక్షిక ముగింపు: రాత్రి 01:26 నిమిషాలు
- పుణ్యకాలం: 3 గంటలు 29 నిమిషాలు
- సంపూర్ణ గ్రహణ దర్శనకాలం: 1 గంట 22 నిమిషాలు
ఆచార నియమాలు
ఆబ్దికములు నిర్వహించువారు మధ్యాహ్నం 1:00 లోపు భోజనం ముగించాలి.
గ్రహణానికి ముందు మూడు ప్రహరాలు (1 ప్రహర = 48 నిమిషాలు) భోజనం చేయరాదు.
ఈ రోజు రాత్రి భోజనములు చేయరాదు.
రాశి ఫలితాలు
- శుభఫలం: మేషం, వృషభం, కన్య, ధనుస్సు
- అధమఫలం: కుంభం, మీనం, కర్కాటకం, వృశ్చికం
- మధ్యమ ఫలం: మకరం, తుల, మిధునం, సింహం
గ్రహణకాలంలో చేయవలసినవి
- గణపతిని ప్రార్థించాలి
- జగన్మాతకు నమస్కరించి, "శ్రీ మాత్రే నమః" మంత్రాన్ని జపించాలి
- "దుర్గాయై నమః" అనే నామజపం చేయాలి
- దీనివలన సమస్త దోష పరిహారం కలుగుతుంది.




