జ్యోతిషం
దృగ్గణిత పంచాంగం - 14 జూలై 2025 🌻

ఓం నమో నారాయణాయ - నమః శివాయ | శ్రీ రామ జయరామ జయజయరామ ఈనాటి పర్వం: సంకష్టహర చతుర్థి సమయ వివరాలు స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణంగ్రీష్మ ఋతుఃఆషాఢమాసంకృష్ణపక్షం శుభ సమయాలు 🕉️ సాధారణ శుభ సమయాలు: ఉదయం 10:00 - 11:00సాయంత్రం 05:00 -
ఓం నమో నారాయణాయ - నమః శివాయ | శ్రీ రామ జయరామ జయజయరామ
ఈనాటి పర్వం: సంకష్టహర చతుర్థి
Advertisement
సమయ వివరాలు
స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
Advertisement
- ఉత్తరాయణం
- గ్రీష్మ ఋతుః
- ఆషాఢమాసం
- కృష్ణపక్షం
శుభ సమయాలు 🕉️
- సాధారణ శుభ సమయాలు:
- ఉదయం 10:00 - 11:00
- సాయంత్రం 05:00 - 06:30
- అమృత కాలం: రాత్రి 11:21 - 12:55
- అభిజిత్ కాలం: మధ్యాహ్నం 11:47 - 12:39
Advertisement
వర్జ్య సమయాలు
- వర్జ్యం: మధ్యాహ్నం 01:54 - 03:28
- దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12:39 - 01:31 & 03:16 - 04:08
- రాహు కాలం: ఉదయం 07:20 - 08:58
- గుళిక కాలం: మధ్యాహ్నం 01:51 - 03:29
- యమగండం: ఉదయం 10:36 - 12:13
- ప్రయాణ శూలం: తూర్పు దిక్కు ప్రయాణానికి అనుకూలం కాదు
వైదిక విషయాలు 🌸
సూర్యోదయాస్తమాలు
- విజయవాడ: ఉదయం 05:43 / సాయంత్రం 06:44
- హైదరాబాద్: ఉదయం 05:50 / సాయంత్రం 06:54
Advertisement
సూర్య రాశి: మిథునం
చంద్ర రాశి: కుంభం
శుభాశీస్సులు
ఈ రోజు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం జరుపుకునే ఆత్మీయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు!
ధీర్ఘాయుష్మాన్ భవః | శుభమస్తు | సర్వే జనాః సుఖినో భవంతు
వాసు ముక్తినూతలపాటి
ఫోన్: 99497 22792
శివరామ గోవింద నారాయణ మహాదేవ
జై భారత్ 🇮🇳 | జై శ్రీ రామ్ 🚩




