సమాచారం మరియు సేకరణ
చంద్రగ్రహణం వివరణ

(భారతదేశంలో కనిపించదు కనుక ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరము లేదు) 📅 2025 మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం ✅ హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
(భారతదేశంలో కనిపించదు కనుక ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరము లేదు)
📅 2025 మార్చి 14న సంపూర్ణ చంద్రగ్రహణం
Advertisement
✅ హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
✅ భారతదేశ సమయం ప్రకారం:
- ప్రారంభం: ఉదయం 9:27 AM
- సంపూర్ణ చంద్రగ్రహణం: ఉదయం 11:56 AM
📌 హోలీ పండుగ & చంద్రగ్రహణ ప్రభావం
🙋♀️ చాలామంది హోలీ పండుగ రోజు చంద్రగ్రహణం ప్రభావం గురించి ఆలోచిస్తుంటారు.
❌ అయితే, ఈ గ్రహణం పగటి సమయంలో కావడంతో, భారతదేశంపై ఏ ప్రభావం ఉండదు.
✅ ఫెస్టివల్ జరుపుకోవడంపై ఎటువంటి ఆంక్షలు లేవు.
Advertisement
గ్రహణం కనిపించే దేశాలు
ఈ చంద్రగ్రహణం పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర & దక్షిణ అమెరికా దేశాలలో మాత్రమే కనిపిస్తుంది. ముఖ్యంగా:
- అమెరికా, మెక్సికో, బ్రెజిల్, కొలంబియా, క్యూబా, జమైకా, వెనిజులా, పెరు మరియు ఇతర దేశాలు.
(మన భారతీయులు నివసించే ప్రాంతాలు కావడంతో, వీటిని ప్రస్తావించడం జరిగింది.)
గ్రహణ నియమాలు – భారతదేశంలో వర్తించవు
✔ భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించదు, కాబట్టి:
- గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదు.
- దేవాలయాల శుద్ధి, పట్టు విడుపు స్నానాలు అవసరం లేదు.
- హోలికా దహనం (మార్చి 13), హోలీ ఉత్సవం (మార్చి 14) పూర్తి ఉత్సాహంగా జరుపుకోవచ్చు.
🙏🌹 ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ




